Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
పొట్ట సైజును తగ్గించే వివిధ వ్యాయామాలు!

1. బేసిక్స్: ప్రధానంగా శరీరాన్ని ముందుకు లేదా వెనుకకు వంచే వ్యాయామాలుంటాయి. ముందుకు వంగేవి శరీర పైభాగానికి ఉపయోగపడితే, వెనక్కు వంగే వ్యాయామాలు శరీర దిగువ భాగానికి ఉపయోగపడతాయి.
2. నేలపై పరుండండి. చేతులు తలకింద లేదా ఛాతీ మీద పెట్టండి. కాళ్ళను నిలకడగా వుంచి ఛాతీతో పైకి లేవండి. రెండోదిగా, శరీర భాగాన్ని నిలకడగా వుంచి నడుము వరకు కాళ్ళను వర్టికల్ గా పైకి లేపండి. మొదట్లో సపోర్టు తీసుకున్నప్పటికి తర్వాతి దశలో ఏ రకమైన సపోర్టు లేకుండా ఈ వ్యాయామం చేయాలి.
3. నేలపై పరుండి ఒక పక్కకు తిరగండి. కాలు, చేయి పైకి లేపండి. రెండవ పక్కకు తిరగండి. ఈ సారి రెండవవైపున్న కాలు చేయి పైకి లేపండి.
4. గోడకు ఆనుకుని నిలబడండి. భుజాలు, పిరుదులు ఒకే లైనులో వుండాలి. ఒక చేయి పైకి ఎత్తండి. దానికి ఆపోజిట్ లో వున్న కాలు పైకి లేపండి. లేపిన కాలి వేళ్ళను మీ చేతి వేళ్ళతో పట్టుకోవాలి. ఇది కొంచెం కష్టమే అయినప్పటికి సాధనపై చేయగలరు.
5. సైకిలు తొక్కుడు - వెల్లకిలా పరుండండి. నడుము భాగం వరకు కాళ్ళను పైకి లేపి వర్టికల్ గా కాళ్ళను గాలిలోకి పైకి లేపుతూ సైకిలు తొక్కినట్లు కాళ్ళను గాలిలో తొక్కండి.
ఈ రకమైన వ్యాయామాలు ప్రతి దినం కనీసం ఒక గంట పాటు చేస్తే మీరు కలలు కనే బాడీ షేప్ మీ సొంతమైపోతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications