Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
తొడల కొవ్వు తగ్గించే సులభ వ్యాయామాలు!

తొడభాగ కొవ్వు కరిగించే వ్యాయామాలు -
1. పరుగు, జాగింగ్, స్విమ్మింగ్ వంటివి ఈ సమస్యకు బాగా పనిచేస్తాయి. సెల్యులైట్ అనే ఈ సమస్య శరీరంలో రక్త ప్రసరణ సరి లేకుంటే ఏర్పడుతుంది.
2. ప్రతి రోజూ పరుగు లేదా జాగింగ్ కనీసం 30 నుండి 45 నిమిషాలు ఖాళీ పొట్టతో చేయాలి.
3. వెల్లకిలా పడుకోండి. మోకాళ్ళను వంచి వేరు చేయండి. చేతులు వెనక్కు తిన్నగా పెట్టి శరీర బరువు బ్యాలన్స్ చేయండి. రిలాక్స్ అవుతూ దీనినే 10 నుండి 15 సార్లు చేయండి.
4. మోకాళ్ళు 90 డిగ్రీలకు తెచ్చి అరచేతులు తిన్నగా నేలకు ఆనించండి. ఇపుడు మోకాలు వంచే కుడి పాదం పైకి ఎత్తండి. కొద్ది సేపు అలానే వుంచి పది లెక్కించండి. రిలక్స్ అయి ఈ సారి ఎడమ పాదంతో చేయండి. ఈ వ్యాయామాన్ని 8 నుండి 10 సార్లు చేయాలి.
5. తిన్నగా నించోండి. కాళ్ళు వెడం చేయండి. ఇపుడు మోకాళ్ళు వంచి ఛైర్ పై కూర్చున్నట్లు కూర్చోండి. శరీర బరువు మడమలమీద వుండాలి. పది అంకెలు లెక్కించేవరకు వుండండి. తిన్నగా లేచి రిలాక్స్ అయి ఇదే విధంగా పది సార్లు చేయండి.
తొడ కొవ్వు కరిగించి తొడలను అందంగా, ఆకర్షణీయంగా తయారు చేసేందుకు ఈ చిట్కాలు ఆచరిస్తే మీ శరీరం నాజూకుగా వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications