Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
కాళ్ళను బలంగా ఆకర్షణీయంగా వుంచటమెలా?

కాళ్ళ వ్యాయామాలకు జిమ్ కు వెళ్ళనవసరం లేదు. ఇవి కొంచెం కష్టమైనప్పటికి, దెబ్బలు తగిలేవైనప్పటికి వ్యక్తులు సాధారణంగా తమ దిగువ శరీరభాగం పటిష్టంగా వుండాలని, ఆకర్షణీయంగా వుండాలని కోరుకుంటారు. మీరు తెలుసుకోవాల్సిన మరో ఆశ్చర్యకరవిషయమేమంటే సాధారణంగా జిమ్ లో వుండే పరికరాలు మీ దిగువ శరీర భాగానికి లేదా కాళ్ళకు లేదా తొడ భాగాలకు పెద్దగా ఉపయోగపడవనేది.
1. మెట్లను ఎక్కండి - మీరు ఉద్యోగస్తులయి వుండి జిమ్ కి వెళ్ళే సమయం లేకుంటే, పెద్ద పెద్ద అంగలతో ఆఫీసు మెట్లు ఎక్కేయండి. ఎంత పెద్ద అంగ వేస్తే మీ కండరాలు అంత బాగా సాగుతాయి.
2. చేతులు పిరుదులపై పెట్టండి. ఒక కాలును మోకాలు నేలకు తగిలించి రెండవ కాలును నేలకు తగిలించకుండా వెనక్కు సాగతీయండి.
3. ఒక గట్టి అట్టను పట్టుకొని ఒక కాలును ముందుకు మరో కాలును వెనక్కు సాగతీయడం కాళ్ళకు బలాన్నిస్తుంది.
4. సైకిలింగ్ - కాళ్ళు బలపడాలంటే సైకిలింగ్ మంచి వ్యాయామం. దీనివలన తొడభాగాలు, మోకాలు ధృఢత్వాన్ని సంతరించుకుంటాయి.
5. నడక - అన్నిటికంటే అతి సామాన్యమైన వ్యాయామం. బరువు తగ్గటానికి అధిక సమయం తీసుకు్నప్పటికి ఖర్చు లేనిది కనుక అందరూ దీనినే ఎంచుకుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications