Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
ఇంటివద్దే చేసుకునే సిక్స్ ప్యాక్ వ్యాయామాలు!

1. వెల్లకిలా నేలపై పడుకోండి. తల వెనుక చేతులు పెట్టి మో చేయి మోకాలికి తగిలిస్తూ ఎడమ, కుడివైపులు పొట్టను వంగేలా టచ్ చేయండి. నేలపైభాగం నుండి తలను కొద్దిగా లేపి గాలిలోకి కాళ్ళను పైకి లేపుతూ సైకిలులా తొక్కండి. ఈ వ్యాయామాన్ని 15 నుండి 20 నిమిషాలు చేయండి.
2. తిన్నగా నిలబడండి. పొట్ట వంగేటట్టుమోకాళ్ళపై కూర్చుని చేతులు తిన్నగా ముందుకు చాచండి. ఈ సిటింగ్ పొజిషన్ 1 నుండి 2 నిమిషాలు చేయండి. పొట్ట కొవ్వు తగ్గటానికి ఈ పొజిషన్ బాగా ఉపయోగపడుతుంది.
3. ఒక చాపపై పడుకోండి. ఛాతీ భాగాన్ని ముందుకు లేపండి. చేతులు మెడవెనుక పెట్టండి. మోకాళ్ళను నేలనుండి 4 లేదా 5 అంగుళాలు పైకి ఎత్తండి. ఈ పొజిషన్ 2 లేదా 3 నిమిషాలు చేయండి.
పైన చెప్పిన వ్యాయామాలు ఒక్కొక్కటి 15 నుండి 20 సార్లు ప్రతి దినం చేయండి. వ్యాయామానికి తగిన పోషక విలువలు కల ఆహారం తీసుకోండి. మీరు కోరే శారీరక ధారుఢ్యం పొందండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications