Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒకే ఒక్క నెలలో బెల్లీ ఫ్యాట్ కరిగించే.. సింపుల్ అండ్ ఈజీ టిప్స్
బెల్లీ ఫ్యాట్ ని ఫ్లాట్ గా మార్చుకోవాలని రకరకాలుగా ప్రయత్నించి వి\సిగిపోయారా ? ఎక్సర్ సైజ్ చేసినా, డైట్ ఫాలో అయినా ఫలితం లేక డీలాపడిపోతున్నారా ? అయితే ఒక నెలలో వ్యాయామం లేకుండానే బరువు తగ్గే సింపుల్ అండ్ ఈజీ టిప్స్ మీ చేతుల్లో ఉన్నాయి. వెంటనే ఈ టిప్స్ ఫాలో అయిపోండి..
బెల్లీ ఫ్యాట్ ఉంటే ఎలాంటి డ్రెస్ వేసుకున్నా.. అది హైలైట్ అయి.. నలుగురిలో అసహ్యంగా కనిపిస్తుంది. కొంతమందిలో ఇది ఆత్మ గౌరవాన్ని కోల్పేయేలా చేస్తుంది. అలాంటప్పుడే రకరకాలుగా బెల్లీ ఫ్యాట్ కరిగించే ప్రయత్నం చేస్తుంటారు. చాలా సందర్భాల్లో అధిక బరువు ఉన్నా.. పొట్ట మరీ పెద్దగా ఉంటే.. అది మొత్తం ఆకర్షణపైనే ప్రభావం చూపుతుంది. అధిక బరువు ఉన్న అమ్మాయిల్లో అయినా, అబ్బాయిల్లో అయినా.. ఫ్యాట్ ఎక్కువగా బెల్లీలో ఫ్యాట్ చేరుకుంటుంది.
ప్రెగ్నన్సీ తర్వాత బరువు పెరగడం, హార్మోనల్ డిజార్డర్స్, డెస్క్ బాండ్ జాబ్స్, తరచుగా అజీర్ణం, అన్ హెల్తీ డైట్, ఎక్కువగా ఆల్కహాల్ తాగడం వంటి కారణాల వల్ల బెల్లీ ఫ్యాట్ చేరుకుంటుంది. బిగ్ బెల్లీ ఫ్యాట్ కి కారణమేదైనా.. దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కొలెస్ట్రాల్, హైపర్ టెన్షన్, బ్యాక్ పెయిన్, మోకాళ్ల నొప్పి, గుండె సంబంధిత వ్యాధుల రిస్క్ ఉంటుంది.
ఒకవేళ బెల్లీ ఫ్యాట్ తో బాధపడేవాళ్లు.. వ్యాయామం చేసే సమయం లేకపోతే.. కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ని ఎఫెక్టివ్ గా నివారించవచ్చు.

ఉప్పు తగ్గించడం
మీ డైట్ లో సాల్ట్ తీసుకోవడాన్ని తగ్గించాలి. సాల్ట్ తీసుకోవడం తగ్గించడం వల్ల.. పొట్ట భాగంలో ఎక్కువ ఫ్లూయిడ్స్ చేరుకుని.. బెల్లీ పెద్దగా కనిపిస్తుంది.

చూయింగ్ గమ్ కి దూరంగా
రెగ్యులర్ గా చూయింగ్ గమ్ తీసుకునే అలవాటు ఉంటే.. ఎక్కువ గాలి చేరుతాయి. అలాగే చూయింగ్ గమ్ లో ఉపయోగించే స్వీటనర్స్ బెల్లీ ఫ్యాట్ కి కారణమవుతాయి.

ఎక్కువ ప్రొబయోటిక్స్ తీసుకోవాలి
ఎక్కువ పెరుగు, స్వీటెన్ ఉండే యోగర్ట్ వంటి వాటిల్లో ప్రొబయోటిక్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియ మెరుగై.. బెల్లీ ఫ్యాట్ కరిగిస్తాయి.

బీర్ తాగకూడదు
చాలా రకాల ఆల్కహాల్స్ బరువు పెరగడానికి కారణమవుతాయి. కాబట్టి మరీ ఎక్కువగా వీటిని తీసుకోవడం వల్ల పొట్టకు మంచిది కాదు. వీటిల్లో ఉండే క్యాలరీలు, స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల.. బెల్లీ ఫ్యాట్ కి కారణమవుతుంది.

కొన్నిరకాల వెజిటబుల్స్ కి దూరం
బ్రొకోలి, క్యాబేజ్, పొటాటో, క్యాలి ఫ్లవర్ వంటి వెజిటబుల్స్ బెల్లీలో గ్యాస్ ఏర్పడటానికి కారణమవుతుంది. దీనివల్ల బ్లోటింగ్ సమస్య ఏర్పడి.. బెల్లీ ఫ్యాట్ కి కారణమవుతుంది.

ఫ్రూట్స్ తీసుకోవడం
ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోవాలి. కనీసం రోజుకి 1 నుంచి 2 కప్పులు విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫ్రూట్స్ తీసుకోవాలి. దీనివల్ల ఎఫెక్టివ్ గా బెల్లీ ఫ్యాట్ కరిగిపోతుంది.

స్మోకింగ్ మానేయడం
స్మోకింగ్ ఎక్కువగా చేయడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే ఎక్కువగా టమ్మీ ఫ్యాట్ పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి.. ఫ్లాట్ బెల్లీ కావాలంటే.. వెంటనే స్మోకింగ్ మానేయాలి.



Click it and Unblock the Notifications