Latest Updates
-
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.!
బీరు గుండెను మండిస్తుందా?

బీరు కూడా ఆల్కహాలు సంబంధమే. కనుక సహజంగానే ఆమ్లపిత్తాన్ని అధికం చేసి గుండెమంట కలిగిస్తుంది. దీనికి కారణం ఆల్కహాలు అన్నవాహిక కండరాన్ని కిందిభాగంలో రిలాక్స్ చేస్తుంది. సీలులా పని చేసే ఈ కండరం అన్నవాహికను పొట్టనుండి వేరు చేస్తూ వుంటుంది. దీని డ్యూటీ పొట్టలోని ఆమ్లాన్ని పొట్టలోనే వుంచడం. ఎప్పుడైతే ఈ కండరం రిలాక్స్ అయిందో పొట్టలోని ఆమ్లం అన్నవాహికలోకి వస్తుంది అదే మంట కలిగిస్తుంది.
బీరు అన్నవాహిక కండరాన్ని రిలాక్స్ చేయటమే కాక పొట్టకు కూడా మంట కలిగిస్తుంది. దీనితో అధిక ఆమ్లం పొట్టలో ఉత్పత్తి అవటం అది కూడా వెనక్కు తంతూ గుండెమంట కలిగిస్తుంది. ఈ మంట రాకుండా వుండాలంటే, రాత్రి వేళ బీరు తాగకుండా వుండటమే. అంటే జీవప్రక్రియ బాగా సాగే పగటిపూట దీని ప్రభావం అంతగా వుండకపోవచ్చు. లేదా బీరు తాగిన వెంటనే కొన్ని గ్లాసుల నీరు తాగితే సరిపోతుంది. లేదా కొన్ని యాంటాసిడ్ టాబ్లెట్లు వేసినా సరిపోతుంది. ఇక బీరు తాగినా గుండెమంట రాదు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
