Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
రక్తపోటు నియంత్రణలో లేకుంటే?

రక్తపోటును తగ్గించుకోవాలంటే, సాధారణంగా తీసుకునే ఆహారాలలో ఉప్పును అతి తక్కువగా తీసుకోవాలి. లేదా పూర్తిగా కూడా తొలగించినప్పటికి ఫలితాలు త్వరగా కనపడతాయి. మీ బరువును ఎల్లపుడూ నియంత్రణలో వుంచండి. ఆల్కహాల్ వంటి మత్తు పానీయాలు సేవించకండి. ప్రతిరోజూ వ్యాయామాలు, ఒత్తిడిని తగ్గించే విధానాలు పాటించాలి. డాక్టర్లు సూచించిన విధంగా మందులు వాడుతూండాలి.
గుండె జబ్బు లు వచ్చిన వారికి డయాబెటీస్ కూడా వస్తుంది. ప్రతి 7గరురు భారతీయులలో ఒకరికి డయాబెటీస్ వున్నట్లు తేలింది. గుండె జబ్బులు వున్న వారిలో సుమారు 30 శాతం రోగులకు డయాబెటీస్ వున్నట్లు తేలింది. డయాబెటిక్ రోగులకు చిన్న వయసులోనే గుండె జబ్బులు కూడా వస్తాయి. చికిత్స కూడా ఈ వయసులో కష్టతరమే. గుండె జబ్బులు నియంత్రించాలంటే డయాబెటీస్ నియంత్రణ కూడా ప్రధానమైనదే.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications