Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
ఆరోగ్యాన్ని, ఆయుష్ష్ ప్రమాణాన్ని పెంచే 8 బెస్ట్ డ్రై నట్స్
ఎప్పుడు హెల్తీ అండ్ ఫ్రెష్ ఫుడ్స్ చిన్న ప్యాకెట్స్ లో ప్యాక్ అయి వస్తాయి. చాలా చాల తక్కవ మోతాదులో మనకు అందుబాటులో ఉంటాయి. అలాంటి ఫుడ్స్ ఒకటి డ్రైనట్స్. డ్రైనట్స్ బెస్ట్ న్యూట్రీషియన్ స్నాక్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని ఎప్పటికీ మిస్ చేయకూడదు. ఎందుకంటే వీటిలో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అందువల్ల ఇవి కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తాయి. అంతే కాదు ఇవి బ్రెయిన్ మరియు హార్ట్ కు చాలా మంచిది. నట్స్ బరువు తగ్గడానికి సహాయపడుతాయి. అదే విధంగా క్యాన్సర్ ప్రమాధాన్ని తగ్గిస్తాయి.
డ్రైనట్స్ లో ఎక్కువ క్యాలరీలుంటాయని, వీటిలో చాలా తక్కువ న్యూట్రీషియన్స్ ఉంటాయని చాలా మంది భావిస్తారు. అయితే ఒక గుప్పెడు నట్స్ లో ఫ్యాట్ మరియు క్యాలరీలు అధికంగా ఉండటం వల్ల ఆకలిని అరికడుతుంది.
READ MORE:వాల్ నట్స్(అక్రోట్లు)లో ఉండే సకల సౌందర్య రహస్యాలు
ఒక గుప్పెడు నట్స్ లో విటమిన్స్, మినిరల్స్, ప్రోటీన్స్, మరియు అవసరం అయ్యే ఫ్యాటీ యాసిడ్స్ ను పుష్కలంగా కలిగి ఉన్నాయి. నట్స్ తినేవారిలో వ్యాధినిరోధకత పెరుగుతుంది కంటి చూపు మెరుగుపడుతుంది, ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి. బాడీ ఫిట్ గా ఉంటుంది.
READ MORE: వాల్ నట్స్ ప్రతి రోజూ తినడానికి గల విలువైన కారణాలు
మరి ఆరోగ్యానికి నట్స్ ఏవిధంగా సహాపడుతాయో చూద్దాం...

వాల్ నట్స్:
డ్రై ఫ్రూట్స్ లో అన్నికంటే వాల్ నట్స్ బెస్ట్ నట్స్ . ఎందుకంటే ఇది శరీరం యొక్క ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది మరియు బ్రెయిన్ పవర్ ను తగ్గిస్తుంది. వాట్ నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ ను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఇవి గుండెకు చాలా మేలు చేస్తాయి. మరియు వీటిలో ఉండే మెగ్నీషియం పోస్ట్ మోనోపాజ లక్షణాలను తగ్గిస్తుంది.

పిస్తాచోలు:
ఇవి చాలా తక్కువ క్యాలరీలున్న నట్స్. ఒక నట్ లో కేవలం నాలుగు క్యాలరీలు మాత్రమే కలిగి ఉన్నాయి. వీటిలో ఉండే గమ్మటోకోఫెరల్ లంగ్ క్యాన్సర్స్ ను తగ్గిస్తుంది, ఇందులో ఉండే విటమిన్ ఇ క్యాన్సర్ తో పోరాడుతుంది. పిస్తాలు వ్యాధినిరోధకతను పెంచుతుంది. మూడ్ ను మార్చుతుంది. కండరాలు మరియు బ్రెయిన్ సెల్స్ హెల్తీగా ఉంచుతుంది. వీటిలో విటమిన్ బి6 మరియు పొటాషియం అధికంగా ఉండటం వల్ల బ్రెయిన్ మరియు మజిల్స్ ను హెల్తీగా ఉంచుతుంది.

బాదం:
ఇతర నట్స్ తో పోల్చితే బాదంలో ఫైబర్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. గట్ ను హెల్తీగా ఉంచుతుంది. మలబద్దకంను నివారిస్తుంది. విటమిన్ ఇ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ కాబట్టి ఇది క్యాన్సర్ ప్రమాధాన్ని తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బాదం కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. దాంతో బరువు తగ్గవచ్చు మరియు డయాబెటిక్ మేలు చేస్తుంది.

మకడామియా నట్స్:
మకడామియా నట్స్ లో మానోశాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి . ఇవి హార్ట్ కు చాలా మేలు చేస్తాయి . నట్స్ అధిక బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గిస్తాయి. హార్ట్ హెల్త్ కు మకడామియా నట్స్ చాలా మంచిది.

జీడిపప్పు:
జీడిపప్పులో జింక్ మరియు ఐరన్ అధికంగా ఉంటుంది. దాంతో హీమోగ్లోబిన్ లెవల్స్ తగ్గుతాయి. ఈ నట్స్ లో ఉండే జింక్ మరియు ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో హీమోగ్లోబిన్ లెవల్స్ ను పెంచుతుంది. జింక్ వ్యాధినిరోధకతను పెంచుతుంది మరియు కంటి చూపును మెరుగుపరుస్తుంది. మరియు వీటిలో ఉండే మెగ్నీషియం జ్ఝాపకశక్తిని పెంచుతుంది .

బ్రాజల్ నట్స్:
ఇవి క్యాన్సర్ ను నివారించడలో చాలా గ్రేట్ గా సహాయపడుతాయి. ఒక సింగిల్ బ్రాజిల్ నట్స్ లో 100శాతం సెలీనియం కలిగి ఉంటుంది. ఇది ప్రొస్టేట్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది.

పీకన్స్:
వీటిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది హార్ట్ అటాక్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. మరియు ఇది బ్రెయిన్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది.

హాజల్ నట్స్:
హాజల్ నట్స్ డయాబెటిక్ కు గ్రేట్ గా సహాయపడుతాయి. మరియు హార్ట్ సమస్యలను నివారిస్తుంది. వీటిలో మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జ్ఝాపకశక్తిని, కంటి చూపును మెరుగుపరుస్తాయి . చర్మంను హెల్తీగా మార్చుతాయి.



Click it and Unblock the Notifications
