Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
కొకొనట్ మిల్క్ తో క్యాన్సర్ కి చెక్
కొబ్బరి పాల గురించి విన్నారా ? అప్పుడప్పుడు కొబ్బరి పాలను ఆహారంలో చేర్చుకుంటున్నారా ? కొబ్బరి పాలల్లో ఆవుపాల కన్నా ఆరోగ్యమైనవని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి.. ఇకపై కొబ్బరిపాలను మీ డైట్ లో చేర్చుకోండి. ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.
READ MORE: కేశాలకు కొబ్బరి పాలు అందించే అద్భుత ప్రయోజనాలు
అయితే కొబ్బరి పాలు అనగానే కొబ్బరి నీళ్లు గుర్తొస్తాయి. కానీ కొబ్బరి నీళ్లు కూడా ఆరోగ్యానికి మంచిదే.. అదే తరహాలో కొబ్బరి పాలల్లో కూడా చాలా ప్రయోజనాలు దాగున్నావి. వీటిని పచ్చి కొబ్బరి ద్వారా తీస్తారు. పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి.. కాస్త నీళ్లు కలిపి పేస్ట్ లా మిక్సీ పట్టాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని పిండితే వచ్చేవే కొబ్బరి పాలు. వీటిని కూరల్లోనూ, సూప్ లలోనూ వాడుకుంటే రుచికరంగా ఉంటుంది. మరి ఈ కొబ్బరిపాలల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలేంటో చూద్దాం..

ఆవు పాలకంటే బెటర్
కొబ్బరి పాలు ఆవుపాల కన్నా ఎక్కువ ప్రయోజనాలు చేకూరుస్తాయి. ఆవు పాలతో పోలిస్తే ఇవి సులభంగా జీర్ణమవుతాయి.

ఒమేగా
కొబ్బరిపాలల్లో ఒమేగా త్రీ ఆమ్లాలు, ఒమేగా అమైనా యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటి కలయికతో.. కొబ్బరి పాలు సంపూర్ణ ఆరోగ్యం అందుతుంది.

జీర్ణక్రియకు
కొబ్బరి పాలల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి బాగా సహకరిస్తుంది. ఎలాంటి ఆహారమైనా.. త్వరగా జీర్ణమవడానికి ఇవి తోడ్పడతాయి.

పాలకు బదులు
కొంత మంది పాల ఉత్పత్తులంటే ఇష్టపడరు. కనీసం పెరుగు కూడా తినలేకపోతారు. అలాంటి వాళ్లు కొబ్బరిపాలు తీసుకోవడం మంచిది.

ఎముకల ఆరోగ్యానికి
కొబ్బరిపాలలో భాస్వరం, క్యాల్షియం వంటి పోషక పదార్థాలు ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకల సమస్యలుంటే.. కొబ్బరి పాల వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఎముకలలో నొప్పి, వాపు తగ్గించడానికి సహకరిస్తాయి.

కీళ్ల నొప్పులకు
కొబ్బరి పాలు కీళ్ల నొప్పులు తగ్గించడానికి మంచి ఔషధంలా పనిచేస్తాయి.

ఒత్తిడి
తీవ్ర ఒత్తిడి, ఆందోళనతో బాధపడే వాళ్లకు కొబ్బరిపాలు చక్కటి పరిష్కారం. వీటిలో ఉండే పొటాషియం ఒత్తిడిని తగ్గిస్తుంది.

రక్తహీనత
కొబ్బరిపాలు పోషకాల మెండు. ఇందులో ఉండే పోషకాల శరీరంలో అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. రోజుకో కప్పు కొబ్బరిపాలు తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది.

క్యాన్సర్
కొబ్బరి పాలలో ఉండే ఖనిజాలు క్యాన్సర్ ని అరికడతాయి. ప్రేగు క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ లను నివారించడానికి సహాయపడుతుంది. క్యాన్సర్ సెల్స్ అభివృద్దిని నిరోధించగల యాంటియాక్సిడెంట్ గా పనిచేస్తుంది. కాబట్టి తరచుగా కొబ్బరిపాలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications