Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఒక నెలలో 7 kg ల బరువు తగ్గించే బ్రేక్ ఫాస్ట్ రిసిపి
అధిక బరువుతో బాధపడుతున్నారా..? ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు మాత్రం తగ్గడం లేదా? అయితే ఇప్పుడు మీకోసం ఒక ఎఫెక్ట్ నేచురల్ రెమెడీ ఉంది. ఈ నేచురల్ రెమెడీతో బరువు తగ్గడం సులభం.
ఉన్నట్లుండి బరువు పెరిగితే ఫ్రస్టేషన్ లోకి చేరుకుంటారు. సరైన డైట్ ను అనుసరిస్తూ... రెగ్యులర్ వ్యాయామాలు చేస్తున్నా బరువు మాత్రం తగ్గకపోయినా...ఓబేసిటి, ఓవర్ వెయిట్ తో ఉంటే వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ముఖ్యంగా ఓవర్ వెయింట్, ఓబేసిటితో బాధ పడేవారు హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజ్ , జాయింట్ పెయిన్, అలసట వంటి సమస్యలను ఎదుర్కుంటారు .

బరువు తగ్గించుకోవడానికి ప్రొఫిషినల్స్ హెల్ఫ్ తీసుకుంటారు. లేదా వెయిట్ లాస్ మెడికేషన్స్ ను తీసుకుంటారు . వీటిని తీసుకోవడం ఆరోగ్య పరంగా అంత క్షేమం కాదు. కాబట్టి, ఇంట్లోలో నేచురల్ హోం మేడ్ రెమెడీస్ ఉపయోగంచి బరువు తగ్గాలనుకుంటే ఒక మంచి ఉపాయం ఉంది.
బరువు తగ్గించే బ్రేక్ ఫాస్ట్ రిసిపి చాలా సింపుల్ గా...ఎఫెక్టివ్ గా 7 కేజిల బరువు తగ్గిస్తుంది. మరి అలాంటి బ్రేక్ ఫాస్ట్ రిసిపి ఏంటో...ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం....

కావల్సిన పదార్థాలు :
ఓట్ మీల్స్ : 2 టేబుల్ స్పూన్లు
ఫ్లాక్స్ సీడ్స్ : 2 టేబుల్ స్పూన్లు
లో ఫ్యాట్ మిల్క్ : 3 టేబుల్ స్పూన్స్

ఈ మూడింటి మిశ్రమంతో తయారుచేసే హోం రెమెడీ ఎఫెక్టివ్ గా బరువు తగ్గిస్తుంది. ఈ హో మేడ్ రిసిపితో పాటు రెగ్యులర్ వ్యాయామం కూడా ఉపయోగపడుతుంది. ఈ హోం మేడ్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. మెటబాలిజం రేటు పెంచుతుంది. ఫ్యాట్ బర్నింగ్ కెపాజిటిని మెరుగుపరుస్తుంది.
ఈడైట్ ప్లాన్ లో ఓట్స్, ప్లాక్స్ సీడ్స్ ఉపయోగించడం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది, ఆకలిని తగ్గిస్తుంది. బరువు తగ్గిస్తుంది. కాబట్టి, దీన్ని హోం మేడ్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిగా తీసుకోవచ్చు. అందువల్ల బరువు తగ్గాలని కోరుకునే వారు హోం మేడ్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిగా దీన్ని తీసుకోవచ్చు . రెగ్యులర్ డైట్ లో షుగర్ ఫుడ్స్ ను పూర్తిగా నివారించాలి.

ఎలా తీసుకోవాలి:
పైన సూచించిన ఫ్లాక్ సీడ్స్ మరియు ఓట్స్ ను గోరువెచ్చగా వేడి చేసి, పౌడర్ చేసుకోవాలి.
తర్వాత ఈ పౌడర్ ను పాలలో వేసి మిక్స్ ఉడికించుకోవాలి. అంతే బరువు తగ్గించే బ్రేక్ ఫాస్ట్ రిసిపి రెడీజ . దీనికి షుగర్ లేదా ఇతర ఫ్లేవర్ స్వీట్నర్స్ ను చేర్చకూడదు. ప్రతి రోజూ ఉదయం దీన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications