Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
అలోవెరా జ్యూస్ లో వెల్లుల్లి కలిపి తీసుకుంటే.. పొందే అమేజింగ్ బెన్ఫిట్స్..!!
మీరు హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలని భావిస్తుంటే.. మీరు ఖచ్చితంగా.. న్యాచురల్ హోంమేడ్ డ్రింక్ ని డైలీ డైట్ లో చేర్చుకోవాలి. అప్పట్లో రకరకాల మూళికలపై ఆధారపడి.. ఆరోగ్యవంతంగా ఉండేవాళ్లు. అయితే.. ఇప్పుడు మోడ్రన్ కల్చర్ లో మోడ్రన్ మెడిసిన్స్ తీసుకోవడానికి అలవాటు పడిపోతున్నారు.
మీ వంటింట్లో అనేక పదార్థాలు ఎన్నో ఔషధగుణాలను కలిగి ఉన్నాయి. న్యాచురల్ హోంమేడ్ హెల్త్ డ్రింక్స్ రకరకాల అనారోగ్య సమస్యలు నివారించడంలో సహాయపడుతున్నాయి. ఇప్పుడు హెల్తీగా ఉండటానికి అలోవెరా, వెల్లుల్లి ఉపయోగించి జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
కావాల్సిన పదార్థాలు
- అలోవెరా గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు
- వెల్లుల్లి జ్యూస్ - 2 టీస్పూన్లు
తయారు చేసుకునేవిధానం
పైన చెప్పిన రెండుపదార్థాలను కలిపి.. కొన్ని వాటర్ మిక్స్ చేసి.. మిక్సీలో వేయాలి. బాగా జ్యూస్ తయారయ్యిందంటే.. తాగడానికి రెడీగా ఉంది. ఈ జ్యూస్ రెగ్యులర్ గా తాగడం వల్ల ఖచ్చితంగా.. అనేక ప్రయోజనాలు పొందుతారు.

కొలెస్ట్రాల్ తగ్గించడానికి
ఈ జ్యూస్ కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శరీరంలో ఉన్న అన్ హెల్తీ కొలెస్ట్రాల్ ని.. ఎఫెక్టివ్ గా కరిగిస్తుంది.

సైనస్ నివారించడానికి
ఈ హోంమేడ్ న్యాచురల్ డ్రింక్.. నాసికలో ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. దీనివల్ల ఎఫెక్టివ్ గా సైనస్ ని నివారిస్తుంది.

బరువు తగ్గడానికి
ఈ హెల్తీ హెర్బల్ రెసిపీ.. మెటబాలిజంను పెంచుతుంది. వేగంగా ఫ్యాట్ సెల్స్ ని కరిగించడానికి సహాయపడుతుంది. దీనివల్ల బరువు తగ్గడం తేలికవుతుంది.

క్యాన్సర్ నివారించడానికి
అలోవెరా, వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల గ్రోత్ ని తగ్గించడంలో సహాయపడతాయి.

ఫ్లూ నివారించడానికి
ఈ హోంమేడ్ న్యాచురల్ హెల్త్ డ్రింక్ ఇమ్యున్ సిస్టమ్ ని బలంగా మారుస్తుంది. దీనివల్ల.. శరీరంలో ఇన్ఫెక్షన్స్ కి కారణమయ్యే మైక్రోబ్స్ ని నివారిస్తుంది.

బ్లడ్ ప్రెజర్ తగ్గించడానికి
ఈ హెల్తీ హెర్బల్ డ్రింక్.. శరీరంలో హైపర్ టెన్షన్ ని తగ్గిస్తుంది. కాబట్టి.. రెగ్యులర్ గా దీన్ని తీసుకోవడం మంచిది.

బ్రెయిన్ హెల్త్
ఈ హెల్త్ జ్యూస్ లో కలబంద గుజ్జు, వెల్లుల్లి ఉండటం వల్ల ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి.. మెదడు కణాలను బలంగా మారుస్తాయి. బ్రెయిన్ ని యాక్టివ్ గా ఉంచడంతో పాటు, అల్జీమర్స్, డిమెంటియా సమస్యలను దూరంగా ఉంచుతాయి.



Click it and Unblock the Notifications