Latest Updates
-
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.? -
మనిషివా.. మృగానివా? బతికున్న కుక్కను నదిలోకి విసిరేసిన మహిళ..వీడియో చూడండి -
భాద్రపద మాసంలో పవిత్రమైన రోజు.. సంతానం లేని వారు ఈ వ్రతం చేస్తే శివపార్వతుల ఆశీర్వాదం మీవెంటే.! -
కేవలం పచ్చి బియ్యం, బంగాళదుంప ఉంటే చాలు.. టేస్టీ రైస్ పాప్ కార్న్ రెడీ! -
ఉప్పు, చక్కెర.. ఈ రెండింటిలో గుండెకు ఏది ఎక్కువ డేంజర్? -
రెస్టారెంట్ స్టైల్ ఉప్మా.. ఈ ఒక్కటి కలిపారంటే వద్దు అన్న వాళ్లు కూడా ఆవురావురుమంటూ తినడం పక్కా.! -
కుజ, గురు గ్రహాల అరుదైన కలయిక.. 3 రాశుల వారికి ఈ అడ్డంకుల నుంచి ఉపశమనం -
వెజిటేబుల్ కుర్మా ఇలా చేశారంటే..గిన్నెలు గిన్నెలు తినేస్తారు! -
బ్యాచ్లర్స్ మీకోసమే.. కూరగాయలు లేవని కంగారొద్దు, ముక్క తిన్నంత మజా ఇచ్చే బిర్యానీ.! -
ప్రధాని మోదీ బర్త్‌డే: ‘76’లోనూ తగ్గని ఫిట్నెస్.. బిజీ షెడ్యూల్లోనూ పొద్దున్నే ఇది తప్పనిసరి.!
మెటబాలిజం ప్రక్రియ మెరుగుపడాలంటే!

1. రసాయనాలు వేసి నిలువ వుంచిన ఆహారాన్ని తినేసి శరీరంలో కృత్రిమ కణ విభజనకు దోహదం చేస్తాం.
2. రుచిగా వుంటే...అధికంగా భుజిస్తాం. రుచి లేకుంటే... కావలసినదానికంటే కూడా తక్కువే తింటాం...
3. పార్టీల కెళితే, తక్కువ టైములో అనేక రకాల పదార్ధాలు తినేసి జీర్ణ శక్తికి తోడ్పడే ఎంజైములకు అసౌకర్యం కలిగిస్తాం. అంతే కాదు కలుప కూడని పదార్ధాలను కలిపేసి తినేస్తాం. ఉదాహరణకు - పాల ఉత్పత్తులను మాంసాహారంతో కలిపి, లేదా పుల్లని పదార్ధాలను పాలతో కలిపి జంక్ ఫుడ్ ను శీతల పానీయాలతో కలిపి తినేస్తాం.
4. మన బాడీ క్లాక్ ఆదేశాల మేరకు జీర్ణక్రియలో అవసరమైన ఎంజైములు రిలీజ్ అయినప్పటికి మనకు సమయం ఉన్నపుడు తింటాం, సమయం లేనపుడు మానేయటం చేస్తాం. ఈ ఎంజైములు లేకుంటే జీర్ణ శక్తి కష్టమే మరి!
పైన పేర్కొన్న టిప్స్ ఆచరిస్తూ మీకు ఇష్టమైన ఆహారాన్ని భుజిస్తే, జీర్ణ వ్యవస్ధకు హాని కలుగదని, ఆరోగ్యం సరిగా ఉంచుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
