Latest Updates
-
కేలరీస్ తక్కువ, ప్రొటీన్ ఎక్కువ.. తినేకొద్దీ తినాలనిపించే తోటకూర, అలసందల కూర.! -
బంగారం, ఫోన్‌కోసం పసిబిడ్డనే విక్రయించిన కసాయి తల్లి.. మహారాష్ట్ర టు హైదరాబాద్ ట్విస్ట్‌లకు మైండ్ బ్లాంక్.! -
అతిగా ఆందోళన.. ఇది కడుపులో తీవ్రంగా ఎసిడిటీకి దారితీస్తుందని తెలుసా.? -
బెంగాల్, బీహార్ స్పెషల్ వంకాయ పకోడీ.. ఈ స్టైల్ లో చేస్తే ప్లేట్లు ప్లేట్లు లేపేస్తారు! -
బ్రోకలీతో ఇలా చేయొచ్చని ఊహించి ఉండరు.. అన్నం, చపాతీలోకి అదుర్స్ అనిపించే టేస్ట్.! -
Kuja Sancharam 2026: కర్కాటక రాశిలో కుజుడు.. నవంబర్ 12 వరకు ఈ 3 రాశులకు కష్టకాలం! -
మీ పిల్లలు ఎక్కువగా ఎప్పుడు బాధపడతారో తెలుసా.. వారిలో ఈ మార్పులు చాలా ప్రమాదకరం.! -
జస్ట్ 10 నిమిషాల్లో ఝుమ్ అనిపించే జీడిపప్పు వెల్లుల్లి కారం..ఎలా చేసుకోవాలంటే.. -
ఖరీదైన షాంపూలు వద్దు.. కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి రాస్తే ఎంతటి చుండ్రయినా మాయం.! -
డబ్బు రెట్టింపు చేయడంలో వీరికి సాటి లేరు.. కుబేరుల జాబితాలే ఈ రాశుల వారే టాప్.!
చికెన్ తింటే... స్తనవృద్ధి అధికం!

1. హార్మోన్ల అసమతుల్యత స్తనాలు చిన్నవవటానికి కారణం. మహిళ శరీరంలో టెస్టోస్టిరోన్ ఉత్పంత్తి అధికమైతే అది స్తనాల పెరుగుదల అరికడుతుంది.
2. శరీరంలో టెస్టోస్టిరోన్ తగ్గించాలంటే, తాజా పండ్లు, ఈస్ట్రోజన్ అధికంగా వుండే కూరగాయలు, కాయ ధాన్యాలు, బార్లీ, బ్రౌన్ రైస్, ఓట్స్ వంటివి తింటే వక్షోజాలు సైజు పెరిగే అవకాశం వుంది.
3. చికెన్ లో ఈస్ట్రోజన్ అధికం. చికెన్ రెగ్యులర్ గా తింటే స్తనాలు సహజంగా పెరుగుతాయి.
4. పెరుగు వంటి పాల ఉత్పత్తులు కూడా స్తనాల సైజులు సహజంగా పెంచుతాయి.
5. ఈస్ట్రోజన్ అధికంగా వుండే ఛిక్ పీస్, కిడ్నీ బీన్స్, రెడ్ బీన్స్, బఠాణీ, మొదలైన కాయ ధాన్యాలు తింటే స్తనాలు పెరిగేలా చేస్తాయి.
6. పచ్చని ఆకు కూరలు, ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా వుండే ఆహారాలు స్తనాల కణాలను వృధ్ధి చేస్తాయి. బీట్ రూట్, కేబేజి, కాలీఫ్వర్, కేరట్లు, ఉల్లి, కుకుంబర్, గుమ్మడి మొదలైనవి తినాలి.
7. గుడ్లు, చేప, మాంసం, పాలు కూడా స్తనాల పెరుగుదలకు సహకరిస్తాయి.
8. చెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు లో ఈస్ట్రోజన్ అధికంగా వుంటుంది. వీటిని మీ ఆహారంలో చేర్చండి.
కాఫీలు, కూల్ డ్రింక్ లు, ఉప్పు అధికంగా వుండే బేకరీ తిండ్లు అరికట్టాలి. ప్రతిరోజు అధికంగా నీరు త్రాగండి. నువ్వులు కూడా స్తనాల పెరుగుదలకు తోడ్పడతాయి. ప్రతిరోజూ స్తనాలకవసరమైన వ్యాయామం చేయాలి. ఈ ఆహారాలు, వ్యాయామాలతో మీ స్తనాలకు చక్కటి ఆకర్షణీయమైన షేపులనిచ్చి మహిళలుగా గర్వపడండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
