For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్వవ్యాధినివారిణి! మేజిక్ మెడిసిన్!

By B N Sharma
|

Aloe Vera Juice
చర్మ సంరక్షణ, ర్యాషెస్, కోతలు, గాయాలు, చర్మం కమిలిపోవటం మొదలగువాటికి అలోవెరా మంచి మెడిసినన్ అని అందరికి తెలిసిందే. అయితే అలోవెరా జ్యూస్ తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మరింత అధికం. ఎంతో సురక్షితం. ఈజ్యూస్ లో వివిధ పోషకాలు, విటమిన్లు, మినరల్స్, ఎమినో యాసిడ్స్ వంటి పోషకాలెన్నో వుంటాయి.

ఈ రసం తాగితే, జీర్ణక్రియ బాగా జరుగుతుంది. వ్యవస్ధను శుభ్రపరుస్తుంది. మలబద్ధకం పోగొడుతుంది. డయోరియా వంటివి తగ్గుముఖం పడతాయి. క్రమం తప్పకుండా అలో వెరా జ్యూస్ తాగితే, అలసట శక్తీహీనత వంటివి కూడా మాయమై, మంచి బలంగా కూడా వుంటుంది. శరీర బరువు కూడా సమంగా వుంటుంది. రోగనిరోధక వ్యవస్ధను బలపరచి రోగనిరోధక శక్తిని అధికం చేస్తుంది.

వయసు పైబడినవారికి సైతం, శరీరంలోని మలినాలను పోగొట్టి ఒత్తిడి తగ్గిస్తుంది. కీళ్ళ అరుగుదల, కీళ్ళనొప్పులవంటివి తగ్గించి కీళ్ళు బాగా పనిచేసేలా శరీర కణాలను ఉత్పత్తిచేస్తుంది.

English summary

Aloe Vera Juice – The magic potion | అద్భుత ఫలితాల అలోవెరా!

You must already be aware of the many benefits of using aloe vera on the skin - be it for rashes, cuts, bruises, sunburn etc. But do you know the health benefits of drinking aloe vera juice? Completely safe and versatile, aloe vera juice stems from the fact that it naturally contains many different nutrients: vitamins, minerals, amino acids and other trace elements.
Story first published:Monday, January 9, 2012, 8:32 [IST]
Desktop Bottom Promotion