Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
ఉప్పు అధికంగా తినేస్తే....?

రక్తపోటు - ఉప్పు అధికంగా తింటే రక్తంలో సోడియం పెరుగుతుంది. ఈ అసమతుల్యత కిడ్నీలు శరీరంనుండి నీటిని బయటకు పంపటానికి అసౌకర్యం కలిగిస్తుంది. శరీరంలో ఆగిన నీటి కారణంగా రక్తనాళాలపై ఒత్తిడిపడి రక్తపోటు వస్తుంది. రక్తపోటు గుండె, బ్రెయిన్, కిడ్నీ విఫలత మొదలగు వ్యాధులకు కారణమవుతుంది.
దాహం - శరీరంలో అధిక ఉప్పు వుంటే, దానిని రక్తంలో కలపటానికి శరీరానికి అధిక నీరు కావాలి. అందుకని మీరు దాహం భావిస్తారు.
శరీరం లావెక్కుతుంది - ఉప్పు అధికమై శరీరంలో నీరు లేకుంటే శరీర భాగాలు ఉబ్బుతాయి. మూత్రం సరిగా రాదు.
మూత్రం మంట - ఉప్పు అధికం కాగానే కిడ్నీలు మూత్రాన్ని ఆపుతూ ఆ నీటిని ఉప్పు కొరకు ఉపయోగిస్తాయి. ఫలితంగా మూత్రం పోసేటపుడు మంట వస్తుంది.
ఈ చిహ్నాలు మీలో కనపడితే మీరు ఉప్పు అధికంగా తింటున్నట్లే. పరిష్కారంగా ప్రతిరోజూ నీటిని అధికంగా తాగడం, ఉప్పు అధికంగా వుండే ప్యాకేజ్ ఆహారాలు మానటం చేయాలి. తాజా పండ్లు, కూరలు తినాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications