Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రూ.2.84 లక్షల మందు ఇకపై రూ.8,880లకే!

ఈ మందు ధర ఇంత బాగా తగ్గిపోవటానికి కారణం...ఇండియన్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్ అండ్ డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్ ఇండియాలో మొట్టమొదటి కంపల్సరీ లైసెన్స్ ను హైద్రాబాద్ సంస్ధ నాట్కో ఫార్మా కు మంజూరు చేసింది. ఈ మందు సోరాఫెనీబ్ టోసీలేట్ ను కిడ్నీ మరియు లివర్ కేన్సర్ల చికిత్సకు వాడతారు. లైసెన్స్ మంజూరు చేసిన కంట్రోలర్ ఆఫ్ పేటెంట్స్ పి.హెచ్. కురియన్ నాట్కో ఫార్మా ఈ మందును కనీసం 600 మంది రోగులకు ప్రతి సంవత్సరం ఉచితంగా కూడా అందించాలని ఆదేశించారు.
ప్రస్తుత ధరలో మూడోవంతు రేటుకే ఈ మందు అమ్మకాన్ని సిఎస్ ఐ ఆర్ డైరెక్టర్ జనరల్ సమీర్ బ్రహ్మచారి స్వాగతించారు. కంపెనీలు లాభాలు గడించవచ్చు...కాని రోగుల బాధలపట్ల వాటిని సంపాదించరాదని వ్యాఖ్యానించినట్లు ది హిందూ పత్రిక ప్రచురించింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications