For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎంతో ఆరోగ్యం....మరెంతో లాభం!

By B N Sharma
|

Staying Active is Good for You!
రోజూ వ్యాయామాలు చేస్తూ శారీరకంగా చురుకుగావుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి. అన్నిటికి మించి ఆరోగ్యం అద్భుతంగా వుంటుంది. రెగ్యులర్ గా చేసే వ్యాయామాలు ఎలా లాభిస్తాయో చూడండి.... !

- శారీరక రూపాన్ని, సత్తాని చాటి మంచి శక్తి కలిగిస్తాయి.
- డిప్రెషన్, ఒత్తిడి వంటివి దగ్గరకు రావు
- గుండె సంబంధిత వ్యాధులు దరికి చేరవు.
- రక్తపోటు తగ్గిస్తాయి
- చెడు కొల్లెస్టరాల్ పోయి, మంచి కొల్లెస్టరాల్ స్ధాయి శరీరంలో పెరుగుతుంది
- ఎముకల అరుగుదల అసలేవుండదు
- అధిక బరువు తగ్గించి, సమంగా వుండేలా చేస్తాయి.
- కండలు తిరిగిన శరీరంతో చూచేవారికి అద్భుత వ్యక్తిలా వుంటారు.
- ఒత్తిడిని తగ్గించి నిద్ర గాఢంగా పట్టేలా చేస్తాయి.
- ఆత్మగౌరవాన్ని పెంచి మానసికంగా చురుకుగా వుండేలా చేస్తాయి
- ఎపుడూ బ్యాలన్స్డు గా వుంటూ సరళత కలిగి వుంటారు.
- వ్యాధి నిరోధక స్ధాయి పెరుగుతుంది
- 20 నుండి 50 శాతం వరకు ఏరకమైన వ్యాధులు, రోగాలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

English summary

Staying Active is Good for You! | ఉత్సాహం ఉరకలేస్తే... !

Regular exercise and physical activity has several benefits. While health is the strongest contender, other benefits are also substantial. Here's what regular exercise does for you:
Story first published:Tuesday, January 10, 2012, 8:12 [IST]
Desktop Bottom Promotion