Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
డేంజర్: అసిడిక్ ఫుడ్స్ తో ఆరోగ్యానికి కలిగే హాని ...
ఆల్కలైన్ ఫుడ్స్ తీసుకోవడం ఆరోగ్యం మరియు అసిడిక్ డైట్ ఎక్కువగా తీసుకోవడం అనారోగ్యకరమైనది. శరీరంలో జీవక్రియలకు ముఖ్యమైన అవయం కాలేయానికి అసిడిక్ ఎక్కువైతే ఇక శరీరంలో అనేక వ్యాధులకు ఆహ్వానం పలికినట్లౌతుంది.
అసిడిక్ ఫుడ్స్ వల్ల ప్రమాదమేంటి? అసిడిక్ ఫుడ్స్ తినడం వల్ల మొదట అవి శరీరంలో వివిధ రకాల మినిరల్స్ గా విభజించబడుతుంది . క్రమంగా బ్లడ్ కూడా అసిడిక్ గా మారుతుంది. అదే క్రమంలో శరీరం న్యూట్రలైజ్ గా మారుతుంది, అందుకు కొన్ని ప్రత్యేకమైన మినిరల్స్ అవసరం అవుతుంది. పొట్ట ఉబ్బరం..గ్యాస్..ఎసిడిటిని తగ్గించే ఆహారాలు..!
అందువల్ల, సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం వంటివి మన శరీరంలో బోన్స్, మజిల్స్ మరియు కార్టిలేజ్ వంటి వివిధ బాగాల్లో అవసరం అవుతుంది.
నిజానికి ఇవన్నీ కూడా జాయింట్స్ సమస్యలకు , ఆర్థరైటిస్ మరియు స్టిఫ్ మజిల్స్ కు కారణమవుతుంది. ఇంకా ఫ్లాక్ అభివ్రుద్ది చెందుతుంది, దాంతో స్ట్రోక్ మరియు హార్ట్ అటాక్ పెరుగుతుంది. ఇంకా స్కిన్ మీద కూడా ప్రభావం చూపుతుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ లో కూడా అసమతుల్యతలు ఏర్పడుతాయి . జీర్ణవ్యవస్థ మీద అప్రభావం చూపుతుంది మరియు మలబద్దకం ఏర్పడుతుంది. దాంతో ఊబకాయం మరియు బలహీనతకు గురికావల్సి వస్తుంది. ఇంకా డిప్రెషన్ మరియు తలనొప్పి కూడా రోజురోజుకు పెరుగుతుంది.
ఎసిడిటి సమస్యా?ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
కాబట్టి అసిడ్ పదార్థాలు జీవితానికే ప్రమాధకరంగా మారుతుంది.

అసిడోసిస్ గురించి కొన్ని వాస్తవాలు
వాస్తం #1: ఎసిడిటి వల్ల బోన్ లాస్ జరగుతుంది . మనం రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో అనిమల్ ప్రొడక్ట్స్ ఎక్కువగా మరియు వెజిటేబుల్స్ తక్కువగా ఉన్నట్లైత మన శరీరం అసిడిక్ గా మారుతుంది.

అసిడోసి గురించి కొన్ని వాస్తవాలు
వాస్తం #2: టైప్ 2 డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, కిడ్నీ స్టోన్స్ మరియు కొన్ని రకాల క్యాన్సర్స్ వంటి లైఫ్ త్రెట్నింగ్ సమస్యలన్నీ ఎక్సెస్ అసిడిటి వల్లే మొదలవుతాయి.

అసిడోసి గురించి కొన్ని వాస్తవాలు
వాస్తం #3: మన జీవక్రియలు, జీర్ణక్రియ క్రమంగా సమతుల్యంగా పనిచేస్తుంటే , శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టివేయడానికి సులభం అవుతుంది. ప్రాణాంతక క్యాన్సర్ తో పాటు మరిన్ని వ్యాధుల భారిన పడకుండా తగ్గించుకోవచ్చు.

అసిడోసి గురించి కొన్ని వాస్తవాలు
వాస్తం #4: జీవక్రియలు సరిగా పనిచేయాలంటే, అందుకు మన శరీరంలో కొద్దిగా ఆల్కలైన్ (7.4పిహెచ్) కలిగి ుండాలి. అయితే శరీరం ఎప్పుడైతే అసిడిక్ కు మారుతుందో అప్పుడు శరీరంలో ఇతర అవయవాల నుండి మినిరల్స్ ను గ్రహించడం వల్ల న్యూట్రీలైజ్ అవుతుంది.
వాస్తం #4: జీవక్రియలు సరిగా పనిచేయాలంటే, అందుకు మన శరీరంలో కొద్దిగా ఆల్కలైన్ (7.4పిహెచ్) కలిగి ుండాలి. అయితే శరీరం ఎప్పుడైతే అసిడిక్ కు మారుతుందో అప్పుడు శరీరంలో ఇతర అవయవాల నుండి మినిరల్స్ ను గ్రహించడం వల్ల న్యూట్రీలైజ్ అవుతుంది.

అసిడోసి గురించి కొన్ని వాస్తవాలు
వాస్తం #5: శరీరం ఎక్సెస్ అసిడిక్ సిస్టమ్ లేదా ఎక్కువ ఆల్కలైన్ కలిగి ఉండటం వల్ల, వ్యాధినిరోధక శక్తి యాంటీబాడీస్ ను ఉత్పత్తి చేయడంలో ఫెయిల్ అవ్వడంతో ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతుంది.

అసిడోసి గురించి కొన్ని వాస్తవాలు
వాస్తం #6: అసిడిక్ ను బ్యాలెన్స్ చేయడంలో పచ్చికూరలు సహాయపడుతాయి. దాంతో కొన్ని ఆరోగ్య సమస్యలను నుండి మనల్ని రక్షించడానికి సహాయపడుతాయి.

అసిడోసి గురించి కొన్ని వాస్తవాలు
వాస్తం #7: మనం రెగ్యులర్ గా తీసుకొనే డైట్ లో క్యాల్షియం, అసిడోసిస్ వంటివి ఓస్టియోపోరోసిస్ కు కారణం అవుతుంది.



Click it and Unblock the Notifications