Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
మీ ఇల్లు రొమాన్స్ కి సిద్దంగా ఉందా?
మీరు సెలబ్రేట్ చేసుకోవటానికి వాలెంటైన్స్ డే మాత్రమే ఒక పెద్ద క్షణాలు కావు. జీవితంలో చిన్న విషయాలను కూడా సెలబ్రేట్ చేస్తే ఇతరుల మీద మీ ప్రేమ పెరుగుతుంది. కాబట్టి,ఈ ప్రత్యేక రోజున ఇంట్లో కలిసి సమయం గడపటం ద్వారా శృంగార క్షణాలను సృష్టించండి.
మీ ఇంటిలో ఈ వాలెంటైన్స్ రోజున ఆత్మీయ క్షణాలను సృష్టించుకోండి.

మోనోగ్రమేడ్ కప్పులు & వైన్ గ్లాసెస్
చిన్న వేడుక కోసం మీరు మరియు మీ భాగస్వామి యొక్క మోనోగ్రమేడ్ మొదటి అక్షరాలను కాఫీ కప్పుల లేదా వైన్ గ్లాసెస్ మీద వేయించండి. వారి వ్యక్తిగత ఆలోచనలను జోడించండి. మోనోగ్రమేడ్ బహుమతులు మరియు గృహోపకరణ వస్తువులు ప్రేమికుల రోజు కొరకు బాగా పనిచేస్తాయి.
చిత్ర పద్యం లేదా ప్రేమ లేఖ రాయండి
ప్రేమ లేఖలు రాయటం అనేది ఖర్చు లేని అరుదైన విషయంగా చెప్పవచ్చు. మీరు మరింత సృజనాత్మకత ఉండాలని అనుకుంటే చిత్ర పద్యం గురించి ఆలోచించండి. ఒక పోస్ట్ కార్డు నుండి ఒక చిత్రాన్ని పొందండి. అప్పుడు ఆ చిత్రం ఆధారంగా ఒక ప్రేమ కవిత వ్రాయండి.
లవ్ దిండ్లు
మీ దిండు మీద పెయింట్ తో'లవ్'అనే పదంను జోడించండి. అంతేకాక కొన్ని గుండె ఆకారంలో ఉన్న దిండ్లను ఉపయోగించండి. మీకు మీ పడకగది రంగు లైనెన్ కూడా సహకారం చేయవచ్చు. ఒక ఎరుపు లైనెన్ బెడ్ కవర్ తో శృంగారం ఏర్పాటు చేసుకోవచ్చు.
కొవ్వొత్తులతో రంజింపచేయుట
కొవ్వొత్తులు ఎప్పుడూ అత్యంత అవసరమైన రొమాంటిక్ వస్తువులుగా ఉన్నాయి. అవి మీ గదిలో వెచ్చదనం తీసుకురావడానికి సహాయపడతాయి. ఎరుపు కొవ్వొత్తులను అభిరుచి కోసం,శృంగారం కోసం పింక్ కొవ్వొత్తులు మరియు సౌకర్యం కోసం తెలుపు కొవ్వొత్తులను ఉపయోగించండి. మీ ఈ రోజున వాటిని ఎంపిక చేసుకొని కొంత మేజిక్ జోడించండి.
మెమొరీ బోర్డు సృష్టించండి
ఒక బోర్డు మీద మీ ప్రియమైన వారి కోసం సందేశాలతో కూడిన ఒక పేపర్ డెకరేషన్ ను సృష్టించండి. అంతేకాక మీరు కూడా మీకు ఇష్టమైన'ప్రేమ కోట్'ఫ్రేమ్ మరియు మీ భాగస్వామి చదవడానికి టేబిల్ పైన ఉంచవచ్చు.
నిత్య ప్రేమతో పేపర్ పూల గుచ్చం
ఈ పేపర్ పూల గుచ్చం ఎప్పటికి గుర్తుండిపోతుంది. మీరు ఎరుపు మరియు పింక్ వంటి ప్రేమ రంగుల్లో క్రేప్ పేపర్ తో ఒక పుష్పం గుచ్చంను సృష్టించవచ్చు. అంతేకాక మీరు ఒక స్వీట్ పువ్వుల అమరికను కూడా సృష్టించవచ్చు. ఒక వాజ్ లో హార్ట్ ఆకారంలో ఉన్న క్యాండీలను ఫిల్ చేయవచ్చు.
లవ్ గిఫ్ట్ గా ఒక పుస్తకం ఇవ్వండి
ఒక ప్రేమ పుస్తకంతో సమయం గడపటానికి క్విజ్ పరిష్కార పుస్తకం మరియు వంటల పుస్తకం వంటి ఏదో ఒక పుస్తకాన్ని ఇవ్వవచ్చు. మీతో కలిసి సమయం గడపటమే కాకుండా ఏదో కొత్తగా కనుగొనటానికి సహాయపడుతుంది.
బ్రేక్ఫాస్ట్ ఇన్ బెడ్
ఓవెన్ బ్రేక్ ఫాస్ట్ ను మీ శైలి లో మీ రోజున ప్రారంభించండి. మీరు ఇరువురు బెడ్ పై ఒక రుచికరమైన మరియు సాధారణ బ్రేక్ ఫాస్ట్ డిష్ తో ఆనందాన్ని పంచుకోండి.



Click it and Unblock the Notifications
