Latest Updates
-
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.!
ఆడకుక్కకు వేడెక్కితే....!

1. దాని నెలసరి మొదటి రోజు నోట్ చేయండి. 6 నెలల తర్వాత అదే రోజుకు వైద్య ఏర్పాటు చేయండి.
2. పిల్లలు పుట్టించాలంటే, ఇదే మంచి సమయం.అవసరం లేదనుకుంటే స్టెరిలైజ్ చేసి దాని జీవితకాలం పొడిగించండి.
3. హీట్ తో రక్తస్రావం అధికంగా వుంటే, ఆడకుక్కలకు డైపర్లు, పేంట్లు వంటివి అమ్ముతారు. వాటిని కొనండి. ఇల్లు శుభ్రంగా వుంటుంది. దానికి ఆరోగ్యం.
4. హీట్ రోజులలో ఒంటరిగా వదలక దానిని కనిపెట్టి వుండండి.
5. రాత్రి వేళ ఒక ట్రేలో పడుకోపెడితే, శుభ్రం చేయటం తేలికవుతుంది.
6. ఈ సమయంలో కుక్కలు అధిక మూత్రం చేస్తాయి. కనుక తగిన ప్రదేశంలో వుంచండి.
7. ఆడకుక్కను బయటకు తీసుకు వెళ్ళేటపుడు జాగ్రత్త తీసుకోండి. వాసన పసికట్టి మగ కుక్కలు రతికి సిద్ధం అవుతాయి.
8. హీట్ లో వున్నపుడు దానిపై కోపగించకండి. ఇంటిలో మూత్రం వదిలినా అర్ధం చేసుకోండి.
అవసరాన్ని బట్టి డైపర్లు మారుస్తూ, బలమైన ఆహారం ఇవ్వండి.



Click it and Unblock the Notifications