Latest Updates
-
2026 జూన్ 12: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. కెరీర్లో అద్భుతమైన మార్పులు ఖాయం! -
నేడు అరుదైన రాజయోగం.. ఈ రాశుల వారికి ఆర్థికంగా తిరుగులేదు, జాక్ పాట్ ఖాయం! -
సమ్మర్ స్పెషల్ మ్యాంగో బొబ్బట్లు.. ఒక్కసారి తింటే లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే రుచి! -
భారతదేశంలో అత్యంత శక్తిమంతమైన 5 శక్తి పీఠాలు ఒక్కసారి వెళ్ళి చూడండి -
మిథున సంక్రాంతి: సూర్యుడి రాశి మార్పుతో ఈ రాశుల వారికి అదృష్టం, సంపద, కొత్త ఆరంభాలు! -
ఈ 3 రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? – శుక్రవారం, 12 జూన్ 2026 -
వాట్సాప్ లో Hmm మెసేజ్ పంపుతున్నారా? మగాళ్లు Hmm అంటే ఆడవాళ్లకు ఎందుకంత కోపం? -
రొమాంటిక్ రిలేషన్‌కి జూన్ థియరీ.. అసలేంటీ ప్రేమ సిద్ధాంతం.. ఎలా వర్కౌట్ అవుతుంది.! -
ఉద్యోగం వదిలేయాలనిపిస్తోందా? ఆఫీస్ ఒత్తిడిని జయించి స్వేచ్ఛగా బతకడం ఎలాగో తెలుసా? -
కొత్త భాగస్వామితో మాజీ లవర్.. సోషల్ మీడియాను జల్లెడ పట్టేస్తున్నారా.?
భక్తులను అలరించే సీతారాముల కళ్యాణ మహోత్సవం!
Insync
oi-Nageswara
By B N Sharma

శ్రీరామచంద్రుడిని తెలుగువారు ప్రతి ఇంటా ఇంటి ఇలవేలుపుగా కొలుస్తారు. నేటికి భ్రధ్రాచలంలో శ్రీరాముడి పర్ణశాల భక్తులకు దర్శనమిస్తూవుంటుంది. భధ్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణ మహోత్సవానికి లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దానిని తిలకించి శ్రీరాముని దర్శించి ఆ దేవ దేవుడి ఆశీస్సులు పొందుతారు.
సీతారాముల కళ్యాణం కొరకుగాను ప్రభుత్వం భధ్రాచలంలో నేడు భక్తుల సౌకర్యార్ధం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. శ్రీరామ కళ్యాణంలో తమవంతు సేవగా తలంబ్రాలు ప్రభుత్వం తరపున అర్పిస్తారు. సరిగ్గా మధ్యాహ్నం 12 గంటల వేళ తలంబ్రాలు కార్యక్రమం జరుపుతారు. దూరదర్శన్, వివిధ ప్రధాన ఛానెళ్ళు కన్నులపండువగా జరిగే ఈ వేడుకలను రాష్ట్రమంతటా ప్రచారం చేస్తాయి. ఆకాశ వాణి సీతారాముల కళ్యాణంపై తమ వ్యాఖ్యలను వినిపిస్తుంది.
Comments
English summary
Sri Rama Navami Brahmotsavams | అదిగో భధ్రాద్రి.... చూతము రారండి....!
Story first published: Sunday, April 1, 2012, 12:49 [IST]
Other articles published on Apr 1, 2012



Click it and Unblock the Notifications