Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
పాతికేళ్ళవయస్సులో మీరు చేసే ఇబ్బందికరమైన పనులు
ఒక అధ్యయనము ప్రకారం మీకు ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఉద్యోగం కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. అలాగే అప్పటికే ఉద్యోగం వచ్చి కూడా ఉండవచ్చు. అంతేకాకుండా వివాహం గురించి కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి. కానీ,మీరు ఇప్పటికీ మీ స్నేహితులతో బయటకు వెళ్ళి ఒక ఆహ్లాదకరమైన సమయంను గడపవచ్చు. ఇరవై ఐదు సంవత్సరాలు అనేది మహిళలకు ఒక పరిపక్వత వయస్సు అని చెప్పవచ్చు. కానీ పురుషులకు తప్పనిసరి కాదు.
ఈ వయసులో పురుషులు చాలా వరకు ఇప్పటికి కూడా సర్కిల్ల్లో నడుస్తున్నారు. జీవితానికి సంబందించిన ఎటువంటి ఆలోచన ఉండదు. ఈ తరహ పురుషులు ఎక్కువగా ఉంటారు. అయితే వాస్తవానికి,ఈ వయస్సులో పురుషులు వినోదం కోసం ఎటువంటి సమయంను కేటాయించకుండా బరువు బాధ్యతలను చేపట్టిన పురుషులు కూడా ఉన్నారు.
ఈ వయసులో మహిళలు చాలా పరిణతితో మరియు వారు ఒక తల్లి కావడానికి మరియు పిల్లలను పెంచడం వంటి ప్రధాన బాధ్యతలను చేపట్టటానికి సిద్ధంగా ఉంటారు.
25 సంవత్సరాల వయస్సులో చేసే విషయాలు చాల ఉంటాయి. ఇక్కడ వాటిలో పబ్లిక్ లో చేయడానికి అత్యంత ఇబ్బందికరమైన 15 విషయాలు ఉన్నాయి.

తల క్రిందులుగా కిందికి నిల్చోవటం
ఒక సాధారణ ప్రదేశంలో ఎటువంటి కారణం లేకుండా ప్రజల గుంపు చూస్తూ ఉండగా తల క్రిందులుగా నిల్చోవటం అనేది పబ్లిక్ లో చేయడానికి చాలా ఇబ్బంది కలిగించే విషయాలలో ఒకటి.

ట్యూన్ లేకుండా పాడటం
అందరు పాటలు పాడతారు. అయితే మీరు పూర్తిగా ట్యూన్ లేకుండా పాడటం అనేది పబ్లిక్ లో చేయడానికి చాలా ఇబ్బంది కలిగించే విషయాలలో ఒకటి.

పైకప్పు మీద పిక్నిక్
25 సంవత్సరాల వయస్సులో చేసే అనేక విషయాలలో ఇది ఒకటి. మీ స్నేహితులతో పైకప్పు మీద పిక్నిక్ జరుపుకోవటం చికాకు కలిగిస్తుంది.

గ్యాస్
పబ్లిక్ లో చేయడానికి చాలా ఇబ్బంది కలిగించే విషయాలలో ఇది ఒకటి. మీరు ప్రజల గుంపు వద్ద గ్యాస్ వదలటం అనేది చాలా చికాకుగా ఉంటుంది.

మద్యపానం త్రాగటం
ఇప్పటికీ మద్యపానం 25 సంవత్సరాల వయస్సులో చేసే అనేక విషయాలలో ఒకటిగా ఉన్నది. మీరు తాగిన తర్వాత బహిరంగంగా చాలా చికాకును కలిగిస్తారు.

విచిత్రమైన డ్రెస్సింగ్ సెన్స్
మళ్ళీ 17 సంవత్సరాల వయస్సులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారా? మీ కార్యాలయంలో లేదా ఒక కార్యాలయం పార్టీకి చాలా బడాయిగా ఉండే దుస్తులను ధరించి వెళ్ళితే చాలా ఇబ్బందిగా ఉంటుంది.

టేబుల్ మీద
మీరు మీ పిల్లలు మరియు మీ స్నేహితులతో డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు మీ ప్రియమైన ఆహార ప్రాధాన్యత చేసినప్పుడు పూర్తిగా ఇబ్బందిగా ఉంటుంది.

అలవాట్లు
ఇప్పటికీ హిప్ మరియు కార్యాలయంలో ఒక నృత్యం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇది పబ్లిక్ లో చేయడానికి చాలా ఇబ్బంది కలిగించే విషయాలలో ఒకటిగా ఉంటుంది.

విశ్రాంతి గదులలో పాడటం
ఒక ప్రజా విశ్రాంతి గదులలో బిగ్గరగా పాడటం అనేది మీరు చేసే మరో ఇబ్బంది కలిగించే విషయంగా ఉంది. ముఖ్యంగా మిమ్మల్ని ప్రేక్షకుల సమూహం చూస్తారు.

ఇబ్బందికరమైన అలవాట్లు
కొంతమంది పురుషులు వారికి విసుగు కలిగినప్పుడు నిజంగా అపరిపక్వ పనులు చేస్తారు.
వారు నేరుగా ఆలోచించకుండా ఎలివేటర్ లో అన్ని బటన్లు నొక్కుతారు.

చూయింగ్ గమ్
చూయింగ్ గమ్ నమలటం అనేది 25 సంవత్సరాల వయస్సులో చేసే అనేక విషయాలలో ఒకటి. అయితే ఇది సాదారణం. కానీ చూయింగ్ గమ్ నమిలినప్పుడు వచ్చే సౌండ్ పబ్లిక్ లో ఇబ్బందికరముగా ఉంటుంది.

ధ్వని వచ్చేటట్లు త్రాగటం
ఒక రెస్టారెంట్ వద్ద మీకు ఇష్టమైన పానీయంను బహిరంగంగా ధ్వని వచ్చేటట్లు త్రాగటం అనేది చాలా ఇబ్బంది కలిగించే విషయాలలో ఒకటిగా ఉంటుంది.

యూత్ ఫూల్ స్లాంగ్
కొంతమంది యువత ప్రవర్తన కొంత వింతగా ఉంటుంది. వారు 'యో మాన్','డ్యూడ్' వంటి మాటలను ఉపయోగించటం అనేది ఆఫీసు వాతావరణంలో ఇబ్బందిగా ఉంటుంది.

ఫోన్ అలవాట్లు
మీరు మీ ఫోన్ ఉపయోగించే మార్గంలో ప్రతి నిమిషం మీ ఫోన్ తనిఖీ చేస్తారు. మీరు ఒక సంబంధంలో లేదా నిర్విరామంగా ప్రేమ అవసరం ఉంటే అటువంటి సమయంలో ఇబ్బందిగా ఉంటుంది.

ఊతపదాలు లేదా తిట్లు
మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు వికారమైన ఊతపదాల రుగ్మత గల ప్రవర్తన ఉంటే మీకు పబ్లిక్ లో చాలా ఇబ్బందిగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
