Latest Updates
-
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.!
మిమ్మల్ని సర్ ప్రైజ్ చేసే ప్రపంచంలోని లార్జెస్ట్ థింగ్స్
సాధారణంగా మనం రెగ్యులర్ గా చూసే వస్తువులు, ప్రదేశాలకంటే అత్యంత పెద్దగా లేదా చిన్నవి గా చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. అదేదో ఒక పెద్ద వింతగా భావిస్తూ, మనుష్యులు చుట్టుముడుతారు . అలాంటి విషయాలో ప్రపంచంలో ఎన్నో జరుగుతుంటాయి . అలాంటి విషయాలకు ఎన్నో కారణాలుండవచ్చు. అలాంటి కొత్త విషయాలో ప్రపంచంలో ఎన్నో జరగవచ్చు.
అలాంటి వాటిలో ఈ ప్రపంచంలోనే కొన్ని అత్యంత పెద్దవిగా ఉన్నవాటిని.. రికార్డ్ బద్దలు కొడుతున్న విషయాలను కొన్నింటిని మీకోసం లిస్ట్ అవుట్ చేసి మీకు అందివ్వడం జరగింది. వీటిని చూస్తే మీకు ఆశ్చర్యం కలగక తప్పదు . ఉదాహరణకు చాక్లెట్. చాక్లెట్ అంటే చిన్నదిగా మీరు చూసుంటారు. కానీ అత్యంత పెద్ద చాక్లెట్ ను మీరు ఎప్పుడైనా చూశారా? ఇది ప్రపంచంలోనే అతి పెద్ద చాక్లెట్ బార్ , ఇదొక్కటే కాదు అతి పెద్ద ఆర్థ్రోపోడ్ వరకూ ఇటువంటి అతి పెద్ద వాటిని మనం ఇప్పటి వరకూ చూసుండము. ప్రపంచంలోనే అత్యంత పెద్దవి ఎన్నో ఉన్నాయి.
ఇలాంటి వాటిని చూడటానికి ప్రజలు ఎప్పుడూ ఎక్కువ ఉత్సహాం చూపెడుతుంటారు. దీన్ని నేచురల్ గా కానీ లేదా, ఆర్టిఫిషియల్ గా కానీ తయారైనవాటిని చూడటానికి జనలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు . అత్యంత పెద్ద ఆకారాలు, లేదా సైజులు కలిగి వాటిని చూసినప్పుడు కొంచెం ఆసక్తిగా మరియు ఆశ్చర్యంగానే ఉంటాయి. అలాంటి ఆశ్చర్యం కలిగించే కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ మీకోసం కొన్ని...
ప్రపంచంలోనే అత్యంత పెద్ద చాక్లెట్ బార్: చాక్లెట్ ప్రియులకు ఇది ఒక డ్రీమ్. చాక్లెట్స్ లవలర్స్ ఇటువంటి పెద్దగా క్యాండీ బార్ ఇదివరకెప్పుడూ చూసుండరు. ప్రపంచంలోనే అతి చాక్లెట్ బార్ ఇది 10 ఇంచెస్ మందం, 9720పౌండ్ల బరువ మరియు 18.4 అడుగుల పొడవు ఉంది.

ప్రపంచంలోనే అత్యంత పెద్ద చాక్లెట్ బార్:
చాక్లెట్ ప్రియులకు ఇది ఒక డ్రీమ్. చాక్లెట్స్ లవలర్స్ ఇటువంటి పెద్దగా క్యాండీ బార్ ఇదివరకెప్పుడూ చూసుండరు. ప్రపంచంలోనే అతి చాక్లెట్ బార్ ఇది 10 ఇంచెస్ మందం, 9720పౌండ్ల బరువ మరియు 18.4 అడుగుల పొడవు ఉంది.
Image Courtesy

ఆర్థోపోడ్:
ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థోపాడ్ . ఇది జపనీస్ స్పైడర్ కార్బ్ . భూమి మీదనే ఇది అత్యంత పెద్దది. 12 అడుగుల పొడవున్న ఈ స్పైడర్ క్రాబ్. ఇవి భూమిలోపల 1000 అడుగుల లోతులో నివశిస్తున్నట్లు కనుగొన్నారు.
Image Courtesy

అతి పెద్ద ఐపాడ్:
ప్రపంచంలో అత్యంత పెద్ద ఐప్యాడ్: యునిజాన్ బ్యాక్ బిల్డింగ్ కు హ్యాంగ్ చేసి ఉంచారు. దీన్ని చూసి వారికి అతి పెద్ద సర్ఫ్రైజ్ .
Image Courtesy

అతి పెద్ద హ్యుమన్ రైన్బో:
ప్రపంచంలోనే అతి పెద్ద హ్యుమన్ రైన్బో . సెప్టెంబర్ 18, 2004 లో పాలిటెక్నిక్ యూనివర్సిటీ ఆఫ్ ఫిలిఫ్పైన్స్ ఇలా రైబ్బో లాగా తయారై ప్రపంచంలోనే అతి పెద్ద హ్యుమన్ రైన్బో లా చూపరలను ఆకట్టుకొన్నారు. వారిలో 310000 స్టూడెంట్స్, ఫ్యాకల్టీమరియు స్టాఫ్ పాల్గొన్నారు.
Image Courtesy

ప్రపంచంలోనే అతి పెద్ద గోల్డ్ ఫిష్:
ఆరెంజ్ కోయి కార్ప్ ఫిష్ ప్రపంచంలోనే అతి పెద్ద ఫిష్, దీని బరువు 30lb.
Image Courtesy

అతి పెద్ద మెజాయిక్ డిజైన్:
ప్రపంచంలోనే అతి పెద్ద మెజాయిక్ డిజైన్. ఇది బ్రిటెన్ లోని అతి పెద్ద రోమన్ మెజాయిక్ . ఈ మెజాయిక్ ను కంప్లీట్ చేయడానికి 10ఏళ్ళ సమయం పటట్టింది. ఈ మెజాయిక్ డిజైన్ చేయడానికి బాబ్ అండ్ జాన్ అనే ఇద్దరు బ్రదర్స్ 1.6 మిలియన్ల చిన్న వుడ్ వార్డ్ పీసెస్ ను ఉపయోగించి ఈ డిజైన్ ను రూపొందించారు.
Image Courtesy

సాండ్ కార్పెట్:
సర్ ప్రైజ్ దీన్ని చూస్తే రియల్ కార్పెట్ లాగే ఉంది. కానీ ఇది ఇసుకలో డిజైన్ చేసిన అతి పెద్ద కార్పెట్. వర్డ్ రికార్డ్ ను చేధించిన సాండ్ కార్పెట్ ఇది దీన్ని 39370.078 స్క్వయర్ ఫీట్ లో డిజైన్ చేశారు. 25మంది ఆర్టిస్టులు పాల్గొన్నారు . 70కలర్స్ సాండ్ ను ఎంపిక చేసుకొన్నారు.
Image Courtesy



Click it and Unblock the Notifications
