For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సారహః యాప్ ద్వారా ప్రజల జీవితాల్లో వింతైన మార్పులు ఎలా వచ్చాయి?

|

లేటెస్ట్ టెక్నాలజీతో అప్డేటెడ్ గా ఉండటం అనేది ఈరోజుల్లో అందరికీ వ్యామోహంగా మారింది.

మనలో చాలామందికి ప్రతి యాప్ని ప్రయత్నించాలి అనే ఆలోచన తప్పనిసరిగా మారింది.

మన వ్యక్తిగత సమాచారం, మనకు మనలో ఉన్న భావోద్వేగాలు (ఎమోషన్స్) ఎంత వరకు భద్రంగా ఉంటున్నాయి ? దీని గూర్చి చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంది.

మెసేజ్లతో (సందేశాలతో) గ్రీన్ బాక్స్ లో పూర్తిగా నిండివున్న సామాజిక సైట్ వంటి వాటిలో "సారహః" అనే యాప్ ఒక దానిని ప్రయత్నించి చూడండి.

డేటింగ్ యాప్ లో: బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తీసుకున్న కొన్ని విచిత్రమైన పిక్చర్స్!డేటింగ్ యాప్ లో: బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి తీసుకున్న కొన్ని విచిత్రమైన పిక్చర్స్!

సారహః యాప్ :–

మనం ఈ యాప్ లో గల రహస్యాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఈ యాప్ పెద్దల మాటను రుజువు చేసింది – "నువ్వు ప్రజలకు ఒక ముసుగును ఇస్తే, వాళ్లు తమలో గల అందవికారాన్ని బయటపెడతారు."

కాబట్టి ఈ యాప్ వల్ల ఎంతోమంది జీవితాలు ఎలా మారాయో అన్నదానిని తెలుసుకుందాం.

ఎవరైనా పోస్ట్ చేయొచ్చు :

ఎవరైనా పోస్ట్ చేయొచ్చు :

ఇతరులు మన గూర్చి ఎలాంటి విషయాలను దాయకుండా మాట్లాడేందుకు, మనం ఈ ప్రపంచానికి అనుమతిని ఇచ్చినట్లుగా ఈ యాప్ ఉంటుంది. అందులో ఉన్న యూజర్లకి ఎవరైనా స్వతంత్రంగా, ఎలాంటి సందేశాలనైనా పంపవచ్చు.

ఇందులో గొప్ప విషయం ఏమిటంటే ఈ సందేశాలు ఎవరు పంపారు అన్నది తెలియకపోవడం.

విమర్శకులు యాక్టివ్ గా ఉంటారు:

విమర్శకులు యాక్టివ్ గా ఉంటారు:

ఇతరుల కంటిచూపు నేరుగా తమపై ఉన్నప్పుడు మాట్లాడడానికి ధైర్యం చేయని విమర్శకులు బాధితుల ప్రొఫైల్స్ మీద నీతి లేని విషయాలను గూర్చి గూర్చి అజ్ఞాతులు ఇక్కడ చాలా ఎక్కువ ఉత్సాహంగా ఉంటారు.

సందేశాలు అనేవి సాధారణం :

సందేశాలు అనేవి సాధారణం :

ఒకమ్మాయి, ఆమె ప్రొఫైల్ గూర్చి ఒక లింకును షేర్ చేసినట్లయితే దానిని ఎవరైతే చేస్తారో, ఎవరికైతే ఆమెని డేటింగ్ కి తీసుకు వెళ్లాలని (లేదా) ఆమెతో కాఫీ తాగాలని అనుకుంటారో, అలాంటి వారి రిక్వెస్ట్లతో ఆ పేజీ మొత్తం నిండిపోతుంది.

సర్ ఫ్రైజ్: ఫేస్ బుక్ కంటే రెండింతలు ఎక్కువగా పోకీమోన్ గో వాడకం..!సర్ ఫ్రైజ్: ఫేస్ బుక్ కంటే రెండింతలు ఎక్కువగా పోకీమోన్ గో వాడకం..!

మైండ్ గేమ్ :

మైండ్ గేమ్ :

ఈ యాప్ని వాడేవారికి రెండు రకాల వ్యకులు ఎదురవుతారు

1. ఇతర వ్యక్తుల స్వభావం గురించి మంచిగా గొప్పలు చెప్పే వారు ఒకరైతే,

2. అపరిచితులు మీ గూర్చి వాళ్ళకున్న చెడ్డ ఆలోచనలను మీతో పంచుకునేందుకునే వారు (ఇది కాస్త భయంగా అనిపిస్తుంది), ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా రూమ్స్ ని కూడా ఇస్తారు.

దీనిని లోలోపల ఆలోచనలు చేసేవాళ్ళు ఇష్టపడతారు :

దీనిని లోలోపల ఆలోచనలు చేసేవాళ్ళు ఇష్టపడతారు :

తమ గురించి తాము ఆలోచించుకునే వ్యక్తులు ఇలాంటి దాన్ని వెతికడం కోసం శ్రద్ధ కనబరచిన వారిని గుర్తించినప్పుడు, ఈ యాప్ కి ప్రాచుర్యం అనేది పెరుగుతుంది. అలాంటి వారు తమ ఇన్ బాక్స్ లో ఉన్న సంచలన విషయాలను గూర్చి ఇతరులకి సామాజిక మాధ్యమాల్లో హ్యాపీ గా షేర్ చేస్తున్నారు. (ఇతరులు వారి మీద జోక్ చేస్తున్నారనే విషయాన్ని పట్టించుకోకుండానే)

ఈ యాప్ చాలా ప్రమాదకరమైనది :

ఈ యాప్ చాలా ప్రమాదకరమైనది :

అజ్ఞాతులు డ్రగ్స్ మాదిరివారు. ఈ యాప్ లో యూజర్ల చేత దుర్వినియోగం కాబడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మన గూర్చి కొన్ని విషయాలు రోత పుట్టించేలా విషాన్ని వెదజల్లేల వ్యాపింపజేస్తాయి (అలాగే విద్వేషాన్ని శత్రుత్వాన్ని కూడా).

ఈ యాప్ ఇతరులను ముఖ్యంగా తిట్టడానికి దుర్వినియోగం కాబడుతుంది. ఎలాగంటే ప్రజలు ఎవరైతే అహంతో అసభ్యకరమైన నిందించే మెసేజీలు చేయ్యాడం వల్ల.

ఇంకా చాలా రావాలి :

ఇంకా చాలా రావాలి :

ఇలాంటి యాప్స్ మార్కెట్లోకి వచ్చాక ఇది మనుషుల యొక్క బుద్ధితో ఎలా ఆడుకుంటుంది అనే విషయం గురించి మనం తెలుసుకోవే విషయం గురించి మనం తెలుసుకోవాలి. ఇది "బ్లూ వేల్ " లాంటి యాప్ మాదిరిగానే చాలా తప్పుడు కారణాలను కలిగి ఉండటం వల్ల దీనికి ప్రాచుర్యం పెరిగింది. అలాగే ఆ యాప్ కి ఎదురైన పరిణామమే దీనికి కూడా ఎదురవుతాది. మనం ఖచ్చితంగా చెప్పవచ్చు దీనిలో ఇంకా కొత్త విషయాలు మరియు ఆసక్తికరమైన విషయాలు త్వరలో మన ముందుకు వస్తాయని.

అంతవరకు అలాంటి యాప్స్ పైన మీరు ఉపయోగించడం వల్ల కలిగిన మీ ఆలోచనలను, భావాలను షేర్ చేస్తూ వుండండి.

English summary

Psychological Changes Of Using Sarahah App

Who knew that you would be loved so much by a random stranger!
Story first published:Saturday, August 19, 2017, 15:50 [IST]
Desktop Bottom Promotion