For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  షాకింగ్ అక్కడ : బికినీ దుస్తుల్లో పాఠాలు చెప్పే టీచర్

  |

  గడిచిన రోజులో గల కొత్త కథనాలను చూసి ఈ ప్రపంచం రోజురోజుకూ దిగజారిపోతుందని అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఒక గ్రామపెద్ద జన్మదినోత్సవ వేడుకలను జరుపుకునేందుకు ఒక పాఠశాల గదిని డాన్స్ బార్ గా మార్చేస్తారని ఎవరు కలగన్నారు.

  లేదా, స్కూల్ పిల్లలకు బికినీ దుస్తుల్లో పాఠాలు చెప్పే టీచర్లు ఉంటారనే వితైన విషయం గూర్చి, ఇది వినడానికి చేదుగా ఉన్న నమ్మలేని నిజం !

  చైనాలో ఉన్న ఒక స్కూల్లో టీచర్లు సంప్రదాయ పద్ధతిలో బట్టలు వేసుకోకుండా, ఎప్పుడూ బికినీల్లోనే తరగతి గదుల్లో దర్శనాలు ఇవ్వడం చూడవచ్చు. ఆ స్కూలు ప్రారంభించిన నాటి నుండి అక్కడ ఉన్న మహిళా టీచర్లు బికినీలో పాఠాలు చెప్పడం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.

  బికినీలో బాలీవుడ్ సాగర కన్యలు..

  school where teachers wear bikini

  ఈ పాఠశాల గూర్చి మరిన్ని వివరాలు చూద్దాం.

  ఈ వింతైన పాఠశాలకు "సెక్సీమందరిన్. కామ్" (sexymandarin.com) అని పేరు, బికినీ దుస్తుల్లో పిల్లలకు పాఠాలు చెప్పే భాష పేరు "మందరిన్." ఈ స్కూల్ కి ఇంత పెద్ద స్థాయిలో ప్రాచుర్యం పొందడానికి కారణం అందులో ఉన్న టీచర్లే వల్లే అన్నది పచ్చి నిజం.

  school where teachers wear bikini

  దాని వివరాల ప్రకారం, ఈ స్కూల్లో "మందరిన్" అనే అసాధారణమైన భాషను నేర్పించలానే ఉద్దేశ్యంతో 2011 లో స్థాపించారు. స్పష్టంగా చెప్పాలంటే, ఈ స్కూల్ ప్రారంభించిన కొత్తలో ఎలాంటి ఆదరణ పొందలేదు, కానీ క్రమక్రమంగా 'ఆన్ లైన్' క్లాసుల ద్వారా పాఠాలు చెప్పే టీచర్లు బికినీల్లో దర్శనమివ్వడంతో ఇది మరింత ప్రాచుర్యం పొందింది.

  హాట్ అండ్ స్పైసీ లుక్ లో అదరగొట్టేసిన బాలీవుడ్ బికినీ బ్యూటీస్

  school where teachers wear bikini

  ఈ పాఠశాలలో మొదటి పాఠం 'ఎలాంటి సమయంలో ?' అనే పేరుతో రెండు లోదుస్తుల ధరించిన మోడల్స్ భోదిస్తారు. అందుకు గాను దీనికి 3,00,000 లైక్స్ వచ్చాయి. ఆన్లైన్ లో ఉన్న సమయంలోనే ఒక జంట మంచంపై తలగడను / దిండ్లను పట్టుకొని ఒకరితో ఇంకొకరు మాట్లాడుతూన్నట్లుగా ఈ భోదన సాగుతుంది.

  school where teachers wear bikini

  ఆ సిలబస్ లో ఉండే 3 విషయాలు నేర్చుకునే వారిని మరింత తికమక పెట్టేదిగా ఉంటుంది. నిమ్మకాయను నాలికతో రుచి చూసిన వంటకాలకు సంబంధించిన పదజాలాల గూర్చి చెబుతున్నప్పుడూ, మరో అధ్యాయంలో ఒక మహిళా టీచర్ నురుగలు ఉన్న స్పాంజ్ తో బ్లాక్ లండన్ టాక్సీని శుభ్రం చేస్తుండటం చూడవచ్చు.

  బెస్ట్ బికిని బాడీస్ కలిగిన సెలబ్రెటీలు: ఫోటోలు

  school where teachers wear bikini

  స్పష్టంగా చెప్పాలంటే, ఈ వెబ్సైట్ని నాటింగ్హామ్ విశ్వవిద్యాలయం నుంచి అర్చిటెక్చర్ గ్రాడ్యుయేట్ అయిన "కౌరు కికుచి" (Kaoru Kikuchi) అనే మహిళ ద్వారా సృష్టించబడింది. మాండరిన్ అనే చైనీస్ భాషను సామాన్యుడికి మరింత దగ్గర చేయడానికి ఉద్దేశించినదని ఈ వెబ్సైట్ ని స్ధాపించినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఈ వెబ్సైట్ ద్వారా అమెరికాలోని ఎక్కువ శాతం ప్రజలు చైనీస్ నేర్చుకోవడం నిజంగా సంతోషకరంగా ఉందని ఆ వెబ్ సైట్ వ్యవస్థాపకురాలు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ఒక కొత్త ప్రయోగం ద్వారా గొప్ప విజయాన్ని సాధించిందన్నారు.

  school where teachers wear bikini

  ఆన్లైన్ ద్వారా అత్యంత ప్రజాదరణ పొందిన విధంగానే అన్ని సామాజిక వేదికల ద్వారా దీన్ని చూసిన చైనీస్ స్త్రీవాదులు చేత దానిని మూసివేయ్యలని కూడా విమర్శలు వచ్చాయి.

  "సెక్సీమందరిన్. కామ్" (sexymandarin.com) లో ఏమీలేదని, ఇది విదేశీవాదంగా ఉందని ఈ చైనీస్ ఫెమినిస్టులు చెబుతున్నారు.

  English summary

  Bizarre School Where Teachers Teach In Bikini!

  This is an interesting case where the teachers are seen wearing bikini while they teach! Check out to know more…
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more