Latest Updates
-
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే!
హాట్ అండ్ స్పైసీ లుక్ లో అదరగొట్టేసిన బాలీవుడ్ బికినీ బ్యూటీస్
బాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న హాట్ బ్యూటీస్ టూ పీస్ బికినీలో అదరగొట్టారు. శరీరాకృతి.. మేనిఛాయ పర్ ఫెక్ట్ గా ఉన్న ముద్దుగుమ్మలు బికినీలో ఇచ్చిన ఫోజులు కుర్రకారుని ఆకట్టుకుంటున్నాయి. ఒకప్పుడు బికినీ షోలు కేవలం ఫ్యాషన్ షోలు, మ్యాగజైన్ కవర్ పేజ్ లకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు బికినీ సూట్ ట్రెండ్ సెట్టర్ అయింది.
బీటౌన్ లో రేసులో దూసుకుపోతున్న ముద్దుగుమ్మలంతా.. బికినీలో అందాలు ఒలకపోసేస్తున్నారు. జీరో సైజ్ అందాలు.. టూ పీస్ బికినీ షోలు.. ప్రేక్షకుల మతిపోగొడుతున్నాయి. ఆన్ స్క్రీన్ పై తమ హాట్ లుక్ ప్రదర్శించడానికి ఒకరిని మించి ఒకరు పోటీపడుతున్నారు. అందులోనూ స్పోర్ట్ బికినీకే ముద్దుగుమ్మలంతా ఎట్రాక్ట్ అవుతున్నారు.

దీపికా పదుకొనె
మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దీపికా పదుకొనె టూ పీస్ బికినీలో హాట్ అండ్ స్పైసీ లుక్ తో ఆన్ స్క్రీన్ పై ఇరగదీసింది. కాక్ టైల్ సినిమాలో.. గోల్డెన్ కలర్ బికినీ.. అమ్మడి అందాన్ని రెట్టింపు చేసింది. దీపికా బాడీ ఫిట్ కి.. ఈ బికినీ మరింత సెక్సీ లుక్ తీసుకొచ్చింది.

ప్రియాంకా చోప్రా
పిగ్గీ చాప్స్ బికినీ బేబ్ గా కుర్రకారు మతిపోగొట్టింది. గోల్డ్ కలర్ బికినీ సూట్ లో ప్రియాంకా స్మోకీ లుక్ ఆడియన్స్ ని ఫిదా అయ్యేలా చేసింది.

సన్నీ లియోన్
ఇక సెక్సీ బ్యూటీ సన్నీ లియోన్ బికినీ అందం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదేమో. మేకప్ అవసరం లేకుండా.. అందాల ప్రదర్శనతో.. ఈ ముద్దుగుమ్మ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసేస్తుంది.

అలియా భట్
టీనేజ్ బ్యూటీ అలియా భట్ మొదటి సినిమాతో.. బికినీ అందాలతో ప్రేక్షకుల్లో క్రేజ్ కొట్టేసింది. క్యూట్ అండ్ గార్జియస్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ యెల్లో కలర్ బికినీలో సెక్సీ లుక్ సొంతం చేసుకుంది.

కత్రినా కైఫ్
కేట్ తన అందాల ప్రదర్శనను ఈ బీచ్లో ప్రదర్శించింది. బ్రౌన్ కలర్ బికినీ.. కత్రినా స్కిన్ టోన్ కి కరెక్ట్ గా మ్యాచ్ అవడంతో హాట్ అండ్ స్పైసీగా కనిపిస్తోంది. అమ్మడి బాడీకి పర్ఫెక్ట్ గా సెట్ అవడంతో.. చాలా సినిమాల్లో బికినీ షోతో రెచ్చిపోయింది.

షెర్లిన్ చోప్రా
టాప్ లెస్ ఫోజులతో.. యూత్ గుండెల్లోకి దూసుకుపోయిన షెర్లిన్ చోప్రా.. బికినీ అందాల గురించి చెప్పనక్కరలేదు. బ్లూ కలర్ టూ పీస్ లో సెక్సీ లుక్ లో మెరిసిపోయింది.

కంగనా రనౌత్
క్యూట్ లుక్స్ తో అదరగొట్టే కంగనా రనౌత్ బికినీ షోలోనూ మెస్మరైజ్ చేసింది. గ్రే కలర్ బికినీ సూట్.. లవ్లీగా సెట్ అయింది.

అనుష్క శర్మ
బ్లాక్ బికినీలో కుర్రకారుని రెచ్చగొడుతున్న ఈ బ్యూటీ అనుష్క శర్మ. మేనిఛాయతో మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మకు బ్లాక్ కాంబినేషన్ పర్ఫెక్ట్ కలెక్షన్.

సోనమ్ కపూర్
మ్యాగజైన్ ఫోటో షూట్ లలోనే రెచ్చిపోతున్న సోనమ్ కపూర్ ఒక్కసారిగా ఆన్ స్క్రీన్ పై అందాల విందు చేసింది. బేవకూఫియన్ సినిమాలో పింక్ కలర్ బికినీ షాట్ యూత్ ని తెగ ఎట్రాక్ట్ చేసింది.

మల్లికా షెరావత్
బికినీ అందాలకు మల్లికా షెరావత్ కి దీటుగా ఎవరూ పోటీపడలేరేమో. వెట్ బికినీ సూట్ లో మల్లికా స్పైసీ లుక్ అందరినీ ఆకర్షించింది. ఆరంజ్, బ్లాక్ కాంబినేషన్ లో టూ పీస్.. ఫ్యాషనబుల్ లుక్ తీసుకొచ్చింది.

బిపాసా బసు
హాట్ గాల్ బిపాసాకు బికినీ సూట్.. ఎవర్ గ్రీన్. బిపాసా టోన్డ్ బాడీకి వైట్ కలర్ బికినీ.. మరింత హాట్ లుక్ ని జతచేసింది.

పూనమ్ పాండే
వివాదాలతో ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే పూనమ్ పాండే.. టూపీస్ బికినీ సెల్ఫీలు సోషల్ మీడియాలో తెగ ఎట్రాక్ట్ చేస్తున్నాయి. వైట్ కలర్ బికినీలో పూనమ్ పాండే.. యంగ్ స్టర్స్ ని మత్తెక్కిస్తోంది.

జాక్వెలిన్ ఫెర్నాండెస్
శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెస్ హాట్ రెడ్ కలర్ బికినీలో సెక్సీ లుక్ సొంతం చేసుకుంది. వితౌట్ మేకప్ లో జాక్వెలిన్ టూపీస్ షో కుర్రకారుని ముగ్ధులను చేస్తోంది.

లిసా హెయ్డన్
మోడల్, యాక్టర్స్ మాంచి క్రేజ్ సంపాదించుకున్న లిసా హెయ్డన్.. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లుక్ అదరహో అనిపిస్తుంది. రెడ్ కార్పెట్ షోలలో స్పైసీ బికినీలతో ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలో పింక్ కలర్, వెట్ బికినీలో అమ్మడి అందం రెట్టించింది.

నర్గీస్ ఫక్రీ
వైట్ కలర్ బికినీ సూట్ నర్గీస్ ఫక్రీకి మరింత యంగ్ లుక్ తీసుకొచ్చింది. మూడు పదులు దాటినా.. హాట్ లుక్ లో కుర్ర ఆడియన్స్ ని ఫిదా అయ్యేలా చేస్తోంది.

ఇలియానా
నాజూకు నడుముతో.. కవ్వించే ఇలియానా.. బాలీవుడ్ లో టూపీస్ సోయగాలతో.. బీటౌన్ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. పింక్ కలర్ బికినీ ఔట్ ఫిట్ ఈ బెంగాలీ బ్యూటీకి సెక్సీ లుక్ తీసుకొచ్చింది.

అదితి రావ్
బికినీ షోజులతో.. అందరికీ షాక్ ఇచ్చింది అదితి రావ్. డార్ట్ పింక్ కలర్ టూ పీస్.. అదితి కలర్ కి పర్ఫెక్ట్ మ్యాచ్. బీచ్ షూట్ లో ఈ అమ్మడి ఫోజులు చాలా సెక్సీగా ఉన్నాయి.

ముగ్దా గాడ్సే
బికినీ సూట్ లో ముగ్దా గాడ్సే... హాట్ అండ్ స్మోక్ లుక్ తో అలరించింది. వైట్ కలర్ టూపీస్ చాలా ఫ్యాషనబుల్ గా ఉంది.

మినిస్సా లంబా
క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకునే మినిస్సా లంబా... బికినీలో సూపర్ హాట్ లుక్ సొంతం చేసుకుంది. బ్లాక్ కలర్ టూపీస్.. ఇచ్చిన ఎట్రాక్టివ్ ఫోజ్ కుర్రకారు మతిపోగొట్టింది.

సోనాల్ చౌహాన్
సోనాల్ చౌహాన్.. ఇండస్ట్రీలో ఈ పేరు వినిపించకపోయినా.. ఈ ముద్దుగుమ్మ హాట్ లుక్ మాత్రం ఆడియన్స్ మరిచిపోలేరు. హాట్ రెడ్ కలర్ బికినీలో స్పైసీ లుక్ తో అదరగొట్టేసింది.

అమీషా పటేల్
ఈ బ్యూటీ కూడా సినిమాల్లో కనిపించడం లేదు. కానీ.. ఈ ముద్దుగుమ్మ బికినీ షోజులను ఫ్యాన్స్ మరిచిపోలేదు. అమీషా పటేల్ బికినీలో స్మోకీ లుక్ ఇప్పటికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేలా చేస్తోంది.

వీణా మాలిక్
బిగ్ బాస్ లో హాట్ లుక్ తో మైమరిపించింది వీణా మాలిక్. వైట్ కలర్ కి ప్రింటెడ్ బబుల్స్ ఉన్న టూపీస్ బికినీ.. వీణా మాలిక్ కి మరింత స్పైసీ లుక్ తీసుకొచ్చింది.

అమృతా అరోరా
హాట్ బికినీ బ్యూటీల్లో అమృతా అరోరా ఒకరు. పర్పల్ కలర్ బికినీలో.. అమృతా హాట్ లుక్ లో ఎట్రాక్ట్ చేస్తోంది.

గౌహర్ ఖాన్
టూ పీస్ బికినీకి పర్ఫెక్ట్ బాడీ అంటే గౌహర్ ఖాన్ ది. మోడలింగ్ నుంచి ఇండస్ట్రీలో అడుగుపెట్టిన గౌహర్.. బికినీలో స్పైసీ లుక్ తో అదరగొట్టింది.

ఎవెలిన్ శర్మ
ఆజ్ బ్లూ హై పానీ సాంగ్ వినగానే గుర్తొచ్చేది ఎవెలిన్ శర్మ హాండ్ అండ్ సెక్సీ లుక్. పింక్ కలర్ టూ పీస్ ఎవెలిన్ అందానికి కరెక్ట్ గా సూట్ అయింది.



Click it and Unblock the Notifications











