Latest Updates
-
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే..
3 కాళ్ళు, 4 రొమ్ములు మరియు 2 వెజైనాతో జన్మించిన ఒక ఫ్రెంచ్ వ్యభిచారి..!
నిమ్మకాయలు క్యాన్సర్‌ని నిరోధిస్తాయా?నిమ్మకాయలలో ఉండే లిమనాయిడ్ లాంటి పదార్ధం కొన్ని రకాల క్యాన్సర్లని నయం చేస్తుంది.
ఈ వేసవిలో నిమ్మరసాన్ని ఆస్వాదించండి.వేసవి లోనే కాదు ఆ తరువాత కూడా నిమ్మరసాన్ని తరచూ తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది.
స్వఛ్ఛమైన నిమ్మ రసం కాకుండా నిమ్మ రుచిలోఉన్న శీతల పానీయాలవల్ల మీ ఆరోగ్యానికి ఏమాత్రం లాభం చేకూరదు.ఇలాంటి పానీయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మేలు.
నిమ్మరసాన్ని ఇంట్లోనే తయారు చేసుకోండి. గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయ రసం తీసి కలిపి దానిలో ఒక స్పూను తేనె చేర్చి ఆ రుచిని ఆస్వాదించండి. నిమ్మలో యాంటీ క్యాన్సర్ గుణాలున్నాయి. అవేమిటో చూద్దామా.

1.నిమ్మ గుజ్జులో సిట్రస్ పెక్టిన్ అనే పదార్ధముంటుంది.ఇది రొమ్ము క్యాన్సర్ మరియూ ప్రొస్టేట్ గ్రంధి క్యాన్సర్‌ని అరికడుతుంది లేదా అడ్డుకుంటుంది.

2.నిమ్మలో ఉన్న ఫైటో న్యూట్రియెంట్స్ చాలా శక్తివంతమైనవి.కొన్ని అధ్యయనాల ప్రకారం నిమ్మ తొక్కు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందని చెప్తున్నాయి. అంతే కాదు వ్యాధి నిరోధక శక్తిని పెంచి కొన్ని రకాల క్యాన్సర్లని కూడా నిరోధిస్తుంది.

3. నిమ్మ తొక్కులో ఉండే లిమనాయిడ్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని అడ్డుకుంటాయి.మొత్తం మీద నిమ్మలో ఉన్న 22 రకాల పదార్ధాలు క్యాన్సర్‌ని నిరోధిస్తాయిట.

4. ఒక కొత్త అధ్యయనం ప్రకారం నిమ్మ క్యాన్సర్ అవకాశాన్ని దాదాపు 50% తగ్గిస్తుందిట.శరీరంలో వ్యర్ధాలు త్వరగా బయటకి పోవడంలో కూడా నిమ్మ సహకరిస్తుంది.

5.నిమ్మలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ని ఎదుర్కొని వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేయనీయవు.నిమ్మ మీ చర్మానికి కూడా ఎంతో మంచిది.

6.నిమ్మలో యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి.అందువల్ల నిమ్మ రసం కొన్ని రకాల ఇంఫెక్షన్లని కూడా అరికడుతుంది.
7.మీ జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే నిమ్మ రసం త్రాగండి.దానిలో ఉన్న పెక్టిన్ అనే పీచు మీకు కడుపు నిండిన భావనని కలిగిస్తుంది.ఒత్తిడిని సమర్ధవంతంగా ఎదుర్కుని వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి కూడా నిమ్మ ఉపయోగ పడుతుంది.



Click it and Unblock the Notifications
