For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైన్స్ పేరుతో కఠినమైన ప్రయోగాలు: కవలల విషాదగాథ!

|

ఈ ప్రపంచంలో చోటుచేసుకునే కొన్ని హృదయావికారమైన సంఘటనలను మనం చదువుతూ ఉన్నాం. కాని ఈ ప్రత్యేకమైన కధనం మాత్రం మీలో అన్ని రకాల భావాలకు ఒక్కసారిగా కారణం అవుతుంది.

ఈ భూమి మీద ఎక్కువ కాలం శరీరాలు అతుక్కొని ఉండి బ్రతికిన జంట కవలలు గూర్చి తెలుసుకుందాం.

సైన్స్ పేరుతో కఠినమైన ప్రయోగాల ద్వారా చిన్నప్పటి నుంచి వారిని అనేక కష్టాలు వెంటాడటం ప్రారంభించాయి. ఈ లోకంలో మనుషులకు మానవత్వం లేదని, క్రూరత్వాన్ని కలిగి ఉన్నారని ఆ ప్రయోగాలు మనకి గుర్తుచేస్తాయి.

53 సంవత్సరాలు బ్రతికిన "మాష & దాష" గూర్చే ఈ ఆర్టికల్. వాళ్ల జీవితాల్లో మరిన్ని సంఘటనల గూర్చి తెలుసుకోండి.

శరీరాలు అతికివున్న కవలలు జన్మించినప్పుడు ఆ పిల్లలు మరణించారని,

శరీరాలు అతికివున్న కవలలు జన్మించినప్పుడు ఆ పిల్లలు మరణించారని,

శరీరాలు అతికివున్న కవలలు జన్మించినప్పుడు ఆ పిల్లలు మరణించారని, డాక్టర్లు వాళ్ళ అమ్మతో చెప్పారు. మెడికల్ అథారిటీ వారి ఆధ్వర్యంలో, వారిపై జరిగిన క్రూరత్వానికి మరో పేరు "మెడికల్ ప్రయోగాలు"

 ప్రయోగాల కోసం వారిని వాడుకున్నారు

ప్రయోగాల కోసం వారిని వాడుకున్నారు

వాళ్ళు రక్త వ్యవస్ధను మాత్రమే పంచుకుంటున్నారు కానీ వాళ్ళ నాడీ వ్యవస్థ వేరుగా ఉన్నాదనే వాదనతో ప్రయోగాల కోసం చెప్పేవారు.

వారిని

వారిని "మెడికల్ గునియా పిగ్స్" గా పేర్కొని, సైన్స్ పేరుతో వాళ్ళ శరీరాలను కాల్చి,

వారిని "మెడికల్ గునియా పిగ్స్" గా పేర్కొని, సైన్స్ పేరుతో వాళ్ళ శరీరాలను కాల్చి, గడ్డకట్టేటట్లు చేసి, హీనంగ మార్చి, విద్యుతీకరణ, రేడియోధార్మికతను అలాగే ఇతర విషపదార్ధాలను బలవంతంగా చేర్చారు.

పొట్టలో ట్విన్స్ పెరుగుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వారి మీద చేసిన ప్రయోగాలు అమానుషమైనవి.

వారి మీద చేసిన ప్రయోగాలు అమానుషమైనవి.

వారి మీద చేసిన ప్రయోగాలు అమానుషమైనవి. ఈ ప్రయోగాల్లో ఒకరిని సూదులతో గుచ్చి, మరొకరిలో రియాక్షన్స్ ని అంచనా వేసేవారు. మరోవైపు ఒకరిని గడ్డకట్టే నీటి తొట్టెలో ముంచి - ఇంకొకరి శరీర ఉష్ణోగ్రతను చెక్ చేసేవారు.

ఆ ప్రయోగాలన్నీ కలిపి వాళ్ళ జీవితాల పై చాలా ప్రభావాన్ని చూపించింది.

ఆ ప్రయోగాలన్నీ కలిపి వాళ్ళ జీవితాల పై చాలా ప్రభావాన్ని చూపించింది.

ఆ ప్రయోగాలన్నీ కలిపి వాళ్ళ జీవితాల పై చాలా ప్రభావాన్ని చూపించింది. "మాష" పై జాగ్రత్తల పేరుతో చేసిన కఠోరమైన ప్రయోగాల వల్ల ఆమె మానసిక రుగ్మతను వచ్చింది. దాష మాత్రం చాలా సాధారణమైన జీవితాన్ని గడిపింది.

దాషకి వాళ్ళ అమ్మ తో కలిసి ఉండాలని,

దాషకి వాళ్ళ అమ్మ తో కలిసి ఉండాలని,

దాషకి వాళ్ళ అమ్మ తో కలిసి ఉండాలని, ఎవరితోనైనా ప్రేమలో ఉండాలని, ఉద్యోగం చెయ్యాలని వంటి కోరికలు కలిగి ఉన్నట్లుగా చెప్పేది. కానీ మాషకు ఉన్న మానసిక రుగ్మత వల్ల తనకి ఇలాంటి కోరికలు ఏమీ లేవు.

దాషకి మాత్రం సాధారణ జీవితం గడుపుతూ,

దాషకి మాత్రం సాధారణ జీవితం గడుపుతూ,

దాషకి మాత్రం సాధారణ జీవితం గడుపుతూ, ఒక అబ్బాయిలతో ప్రేమలో బాగా మురిగిపోయింది. అతన్ని పెళ్లి చేసుకోవడం కోసం; దాష, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి మాష ని సర్జరీకి ఒప్పించడానికి చాలా ప్రయత్నించారు కానీ మాష అందుకు ఒప్పుకోలేదు. ఈ విధంగా వాళ్ల మధ్య ఉన్న ఆనందాన్ని పోగొట్టింది.

దాషకి తను కోరుకున్న ఉద్యోగం చేస్తూ సాధారణ జీవితాన్ని కోరుకునేది.

దాషకి తను కోరుకున్న ఉద్యోగం చేస్తూ సాధారణ జీవితాన్ని కోరుకునేది.

దాషకి తను కోరుకున్న ఉద్యోగం చేస్తూ సాధారణ జీవితాన్ని కోరుకునేది. కానీ మాషకి తన జీవితం మారడం ఇష్టం లేదు. ఎప్పుడూ పొగత్రాగుతూ, మ్యాగజైన్స్ ని చదువుతూనే కాలం గడిపేది.

పొట్టలో ట్విన్స్ ఉన్నప్పుడు తినాల్సిన బెస్ట్ ఫుడ్స్..!!

ఒకరోజు మాష గుండెపోటుతో మరణించింది

ఒకరోజు మాష గుండెపోటుతో మరణించింది

ఒకరోజు మాష గుండెపోటుతో మరణించింది తన సోదరిని ఒంటరిగా వదలకూడదనే తలంపుతో 17 గంటల వ్యవధిలో దాష కూడ మరణించింది. మాష రక్తంలో ఉన్న విషపదార్ధాల కారణంగా - దాష శరీరం కుళ్ళిపోయి ఆమె కూడ మరణించిందని డాక్టర్స్ చెప్పారు.

విషపదార్ధాల ప్రభావం ఉన్నప్పటికీ,

విషపదార్ధాల ప్రభావం ఉన్నప్పటికీ,

విషపదార్ధాల ప్రభావం ఉన్నప్పటికీ, చివరి రోజుల్లో కూడా వారిద్దరూ కలిసే బ్రతికారు. వాళ్ళు ఒకరిపైన ఒకరు ప్రేమతో ఉండేవారు. దాష వేరవ్వడానికి ఆపరేషన్ని కూడా వద్దనుకుంది. ఈ రకంగా ఆమె తన సోదరి పై గల ప్రేమని, విశ్వాసాన్ని తెలియజేసింది.

All Images Source

Read more about: insync pulse
English summary

Sad Story Of Conjoined Twins Who Were Used For Medical Experiments

This article is all about the twins named, "Masha and Dasha Krivoshlyopova" who lived for 53 years! Read on to know more about the painful life of these conjoined twins.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more