For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషులకు చనుమొనలు ఎందుకు ఉంటాయో తెలుసా?

By Gandiva Prasad Naraparaju
|

మనుషులు అందరికీ చనుమొనలు ఉంటాయి, కానీ స్త్రీలు పురుషుల చనుమొనలు చూసి ఆశ్చర్యపోతారు. ఈ ఆర్టికిల్ అన్ని సైంటిఫిక్ కారణాలను తెలియచేసి, మనవ శరీర నిర్మాణ శాస్త్రం గురించి బాగా తెలియచేస్తుంది!

చనుమొనలు కలిగి ఉండడం అనేది కేవలం మనుషుల్లోనే కాదు, కొన్ని జంతువులు కూడా కలిగి ఉంటాయని మీకు తెలుసా. మీకు ఆశక్తి లేకపోయినా, ఈ విషయం మిమ్మల్ని ఆలోచింప చేస్తుందని మేము ఖచ్చితంగా చెప్పగలము!

పురుషులకు చనుమొనలు ఎందుకు ఉంటాయో తెలుసా?

మగవారు చనుమొనలు ఎందుకు కలిగి ఉంటారో పరిశీలించి చూద్దాం!

స్త్రీల బ్లూ ప్రింట్ ను అబ్బాయిలు అనుసరిస్తారు!

స్త్రీల బ్లూ ప్రింట్ ను అబ్బాయిలు అనుసరిస్తారు!

గర్భంలో మొదటి 4 వారాల అభివృద్ధిలో, మనవ పిండాలు ఒకవిధమైన జన్యు, అభివృద్ది చెందే బ్లూ ప్రింట్ ను అనుసరించాల్సి ఉంటుంది. ఇది సాధారణంగా స్త్రీలలో జరుగుతుంది. ఈ 4 వారాల సమయంలో, పిండం స్త్రీలాగా పెరిగి, ఏ లింగంతో సంబంధం లేకుండా, పురుషుడుగా మరి బైటకు వస్తుంది. 4 వ వారం తరువాత Y క్రోమోజోము కలయిక వల్ల పిండం పురుషుడుగా మారుతుంది.

120 మంది భార్యలు, 203 పిల్లలకు తండ్రి, నాటు వైద్యుడి రాసలీలలు వింటే దిమ్మతిరిగి! 120 మంది భార్యలు, 203 పిల్లలకు తండ్రి, నాటు వైద్యుడి రాసలీలలు వింటే దిమ్మతిరిగి!

క్రోమోజోముల సంయోగం ముందే మిల్క్ లైన్లు అభివృద్ది చెందుతాయి

క్రోమోజోముల సంయోగం ముందే మిల్క్ లైన్లు అభివృద్ది చెందుతాయి

పిండంలో అభివృద్ది చెందే మొదటి విషయం పాల లైన్లు, ఇవి మొండెం పైభాగం నుండి పొట్ట కింది వరకు ఉంటాయి. సాధారణంగా ఈ మిల్క్ లైన్లు XX లేదా XY క్రోమోజోములు కలిసే ముందు అభివృద్ది చెందుతాయని అధ్యయనాలు తెలియచేశాయి!

టేస్టోస్టెరాన్లు చనుమొనల పరిమాణాన్ని నిర్ణయిస్తాయి!

టేస్టోస్టెరాన్లు చనుమొనల పరిమాణాన్ని నిర్ణయిస్తాయి!

గర్భంలో టేస్టోస్టెరాన్లు లు ఉండడం వల్ల పాల లైన్లు, రొమ్ము కణజాలాలకు పురికొల్పుతాయి. పుట్టుక సమయంలో కొన్ని నవజాత శిశువుల్లో కనిపిస్తాయి!

ఇది చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది, కానీ చనుబలిచ్చే పురుషుల కేసులు కొన్ని ఉన్నాయి, ఈ అద్భుతాన్ని "మంత్రగత్తే పాలు" అంటారు. ప్రోలక్టిన్ అని పిలిచే ఈ లాక్టేటింగ్ హార్మోను తల్లి నుండి పిల్లకు మాయ ద్వారా వెళుతుంది. అందువల్ల పిల్లలకు చనుబాలివ్వడం జరుగుతుంది.

పిల్లలకు పాలు తాగించడానికి ప్రయత్నించే సమయంలో!

పిల్లలకు పాలు తాగించడానికి ప్రయత్నించే సమయంలో!

ఆఫ్రికన్ పిగ్మీ తెగలో చూసినట్లయితే, టేస్తోస్టేరాన్ తగ్గినపుడు, ప్రోలాక్టిన్ హార్మోన్ అధికంగా పెరిగేట్లు చేసి, పిల్లలు ఆకలిగా ఉన్నారని తెలుసుకున్నపుడు ఎక్కువ సమయం వారితో గడుపుతారు. ఈ విధానంలో, వారి చనుమొనలు అద్భుతమైన రోమ్ములుగా మారిపోతాయి.

మానవులకు మరింత ఎక్కువ చనుమొనలు ఉంటాయని మీకు తెలుసా?

మానవులకు మరింత ఎక్కువ చనుమొనలు ఉంటాయని మీకు తెలుసా?

పరిశోధకుల ప్రకారం, మనుషులు అదనపు చనుమోనలతో పుడతారు. ఈ అద్భుతం స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా ఉంటుంది. చనుమొనల పెరుగుదల అభివృద్ది రేటు కొత్తగా జన్మించిన ప్రతి నలభై మంది పిల్లల్లో ఒకరికి తప్పనిసరిగా ఉంటుంది!

మై స్టోరి: నా వైవాహిక జీవితమే ఒక పెద్ద రేప్! మై స్టోరి: నా వైవాహిక జీవితమే ఒక పెద్ద రేప్!

అన్ని క్షీరదాలకు చనుమొనలు ఉండవు!

అన్ని క్షీరదాలకు చనుమొనలు ఉండవు!

గుర్రం, ఎలుకలు, ప్లాటిపస్ లు మరికొన్ని ఇతర జంతువులు చనుమొనలు లేకుండా జన్మించాయని పరిశోధకులు వెల్లడించారు. గర్భంలో ఉన్నపుడు ఈ జంతువులకు చనుమొనలు ఉన్నప్పటికీ, పెరిగే సమయంలో, చనుమొనలు పూర్తిగా తగ్గిపోతాయి లేదా అదృస్యమైపోతాయి.

అవి కేవలం అక్కడ ఉంటాయి!

అవి కేవలం అక్కడ ఉంటాయి!

పురుషుల చనుమొనలు మానవుల జీవితాలను జోక్యం చేసుకోకుండా అలా ఉంటాయి, ఇవి సంతానోత్పత్తిని, కదలిక లేదా మానవ మనుగడలను అడ్డుకోవు! కాబట్టి, వాటిని కలిపే సహజమైన ఎంపికలకు కారణాలు లేవు!

అలాగే ఇది వారసత్వం వల్ల కూడా రావొచ్చు!

అలాగే ఇది వారసత్వం వల్ల కూడా రావొచ్చు!

ఇది తెలియనిది అయినప్పటికీ, తల్లిదండ్రులు ఇద్దరూ వాటిని కలిగి ఉండడం వలన, పిల్లలలో ఈ చనుమొనలు కనిపిస్తాయి అనేది నిజం. కొన్ని కేసులలో, ఒక వ్యక్తికి చనుమొనలు లేని పేరెంట్ ఉంటే, భవిష్యత్తులో పుట్టే పిల్లలకు అవి ఉండక పోవచ్చు.

నకిలీ చనుమొనలా? అంటే...నకిలీ చనుమొనలా? అంటే...

పురుషులకు కూడా రొమ్ము క్యాన్సర్ రావొచ్చు

పురుషులకు కూడా రొమ్ము క్యాన్సర్ రావొచ్చు

పురుషుల చనుమొనలు చిన్నగా ఉన్నప్పటికీ, అవి అనారోగ్య బారిన పడవచ్చు. పురుషులు రొమ్ము క్యాన్సర్ పొందే రొమ్ము కణజాలాలను కలిగి ఉంటారు. స్త్రీలతో పోలిస్తే పురుషులలో ఈ ప్రమాదం తక్కువే, అయినా వారు ఇప్పటికీ ప్రమాదంలో ఉన్నారు!

మగవారి రహస్యాల అంతిమ సమాధానాన్ని ఈ పాయింట్లు అంచనా వేస్తాయి! దీనిపై మీ అభిప్రాయ౦ ఏమిటి? ఈ క్రింది విమర్శనాత్మక విభాగంలో మీ ఆలోచనలను తెలియచేయండి!

English summary

Wonder Why Men Have Nipples?

Wonder Why Men Have Nipples?, Did you know that it is not only the humans who have nipples, but a few other mammals have it as well. Now we are sure, even if you were not curious, this point would have made you think! Check out the reasons as to why the male species has nipples when they do not even feed thei
Desktop Bottom Promotion