మీరు ఎప్పటికీ అప్పుగా ఇవ్వకూడని మరియు తీసుకోకూడని కొన్ని ముఖ్యమైన వస్తువులు

Posted By: SSN Sravanth Guthi
Subscribe to Boldsky

ప్రజలు కొన్ని విషయాలలో చాలా సులభంగా గెలుపొందుతారు !

ఇతరులపై మీకున్న అభిమానాన్ని, ప్రేమను చూపించటానికి కొన్ని వస్తువులను ఇవ్వడం ద్వారా, మరోపక్క మిమ్మల్ని మరియు మీ ఋణ గ్రహీత యొక్క శారీరక శక్తిని ప్రభావితం చేసి - మీ గమ్యాన్ని నిర్దేశించే అనేక అంశాలు ఉన్నాయి.

మనము అప్పుగా తీసుకుని కొన్ని వస్తువులు అనగా పెన్ను, వాచీలు మరియు రుమాలు వంటివి మీ యొక్క గమ్యాన్ని ప్రభావితం చేసే కొన్ని రహస్యమైన శక్తులను కలిగి ఉన్నాయని తెలుసుకోకుండానే మీరు వాటిని మీతో ఉంచుకొంటారు

why you should never lend or borrow these things

ఉదాహరణకు, జ్ఞానవంతులు తమ పుస్తకాలను ఇతరులతో ఎన్నడూ పంచుకోరు, ఎందుకంటే పుస్తకాలను ఇతరులతో పంచుకోవడం వల్ల తమ జ్ఞానాన్ని వారి నుండి తొలగించబడుతుందని చెప్పబడినది.

గుంగొరూస్ (ghungoroos) విషయంలో కూడా ఇలానే ఉంది. డాన్సర్సలు, గుంగొరూస్ ని ఇతరులకు పంచడం వల్ల - వారి యొక్క ప్రతిభ మరియు ప్రకాశవంతమైన నైపుణ్యాన్ని - తమ నుండి అవతలి వ్యక్తికి వెళ్లిపోతాయని బలంగా నమ్ముతారు కాబట్టే ఇతరులతో వాటిని ఎన్నటికీ పంచుకోరు

అప్పులు (లేదా) రుణాల వంటివి తెలియకుండానే ఒక వ్యక్తికి చెడును కలిగించేవిగా ఆకర్షించగలవు, కనుక మీరు ఇతరులతో పంచుకోకూడని కొన్ని ముఖ్య విషయాలను, మేము ముందుగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాము ! లేదంటే అవి మీకు ఆరోగ్య సమస్యలను, ఆర్థిక అస్థిరత్వమును మరియు అనేక ఇతర సమస్యలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.

పెన్ను :

పెన్ను :

వివిధ మూఢనమ్మకాల ప్రకారం, మీరు ఎప్పుడూ ఒక పెన్ను ని ఇతరుల నుండి తీసుకోరాదు (లేదా) ఎవరికైనా ఇవ్వకూడదని నమ్ముతారు. పెన్ను అనేది రుణ బంధానికి సంబంధించిన విషయంగా ఉంటూ మీరు రుణ బాధలను కలిగి ఉంటూ, ఆర్థిక అస్థిరత్వమునకు కారణం కాగలదని చెప్తున్నారు. ఇది చాలా సంవత్సరాల నుండి అనుసరిస్తున్న ఒక పురాతనమైన పద్ధతి. పెన్ను అనేది మీ తలరాతను సూచించే ఒక మంచి ఆయుధంగా కూడా ప్రతిబింబిస్తుందని తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు వేరొకరికి మీ పెన్నుని విరాళంగా ఇచ్చేటప్పుడు లేదా రుణంగా ఇచ్చినప్పుడు, మీరు మీ కర్మ ఫలితాన్ని కూడా రుణగ్రహీతతో పంచుకుంటున్నారని భావించవచ్చు.

గడియారాలు (వాచ్) :

గడియారాలు (వాచ్) :

మీరు వేరొకరి వాచ్ను ధరించకూడదని, అపోహలు మరియు మూఢనమ్మకాలు చెబుతున్నాయి! వేరొకరి వాచ్ను ధరించడం వల్ల మీ వృత్తిపరమైన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది మరియు ఆర్థికపరమైన నష్టానికి దారి తీయవచ్చు. కాబట్టి, మీరు నిలకడగా మరియు సంపన్నమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటే, మీరు ఇతరుల నుండి రుణాలను లేదా అప్పులను తీసుకోవడం మాని వేయటం చాలా మంచిది.

పెళ్లి ఖర్చుల కోసం :

పెళ్లి ఖర్చుల కోసం :

మీరు, మీ ఇంట్లో ఒక విలాసవంతమైన పెళ్లి ఏర్పాట్లు చేయాలనుకుంటే, మీరు ఎల్లప్పుడూ మీ ద్వారానే డబ్బును ఏర్పాటు చేసుకోవాలి. పెళ్లి కోసం చేసే ఋణంతో - మీ కొత్త జీవితాన్ని ప్రారంభించడాన్ని చెడుగా పరిగణిస్తారు. అందువల్ల మీరు వివాహం కోసం ఎప్పుడైనా రుణాన్ని తీసుకోవద్దు (లేదా) రుణాన్ని ఇవ్వకండి. కాబట్టి, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండటము (లేదా) రుణ సమస్యలను నివారించడానికి మీ ఖర్చులను తగ్గించుకోవడం మంచిది.

ఎంగేజ్మెంట్ రింగ్ కోసం అప్పు చెయ్యవద్దు :

ఎంగేజ్మెంట్ రింగ్ కోసం అప్పు చెయ్యవద్దు :

ప్రేమకు, ట్యాగ్లు కలిగి ఉన్న ప్రత్యేకమైన ధరలు ఉండవు - దీన్ని మీరు అర్థం చేసుకోవాలి! రుణాన్ని అరువు తీసుకోవటానికి మంచిది కాదు కాబట్టి, ఎంగేజ్మెంట్ రింగ్ను కొనడం కోసం మీరు డబ్బును అప్పుగా ఎప్పుడూ తీసుకోకూడదు. ఎంగేజ్మెంట్ రింగ్ అనేది లక్షలు (లేదా) కోట్లు ఖర్చుగా లేకపోయినా కూడా మీ ప్రియురాలు మిమ్మల్ని వివాహం చేసుకుంటుంది ! ఇది కేవలం ప్రేమకు సంబంధించిన విషయం మాత్రమే, కానీ ధరకు సంబంధించినది కాదు. కాబట్టి రాబోయే 5 సంవత్సరాల వరకూ మీ ఎంగేజ్మెంట్ రింగ్ కోసం మీరు డబ్బును చెల్లించాల్సిన అవసరం లేదు.

పుస్తకాలు :

పుస్తకాలు :

పుస్తకాలు అనేవి మీ తెలివిని మరియు జ్ఞానాన్ని పెంపొందించేవి ! తెలివిని మరియు జ్ఞానాన్ని పెంచుకోవడానికి మీరు ఉపయోగించిన పుస్తకాలను ఎవరి నుండైనా ఋణముగా తీసుకోవద్దు (లేదా) ఇవ్వవద్దు. మీ స్నేహితుడు అదే పుస్తకాన్ని అడిగినట్లయితే, మీరు అతని కోసం కొత్తగా కొనుగోలు చేయవచ్చు, కానీ మీ స్వంతంగా ఉపయోగించే వస్తువులను మాత్రం ఎప్పుడూ భాగస్వామ్యం చేయకండి (లేదా) దానం చేయకండి. పుస్తకాలు విరాళంగా ఇస్తే గనుక మీ తెలివిని మరియు జ్ఞానాన్ని ఇతరులు తీసుకున్నట్లుగా ఉండే ఒక బలమైన సూచిక.

వాడిన బట్టలు :

వాడిన బట్టలు :

మీరు మీ దగ్గరి స్నేహితులు మరియు బంధువుల నుండి బట్టలను (లేదా) వారు ధరించే దుస్తులను వేసుకునే అలవాటును గాని కలిగి ఉంటే, మీరు మరింత జాగ్రత్తగా ఉండండి. ఒక విశ్వాసం ప్రకారం, మీరు ఇతరుల నుండి బట్టలను పొందటం / తీసుకోవడాన్ని మీకు దురదృష్టాన్ని కలుగజేసేదిగా ఉంటుంది, కానీ అది ప్రతికూలమైన ఛాయలను కూడా తీసుకురావచ్చు అని చెప్పబడింది. బట్టలు అనేవి శుక్రునికి సంబంధించినవి మరియు వేరొకరి దుస్తులను ధరించడం వల్ల మీ శుక్ర గ్రహాన్ని బలహీనం చేస్తాయని జ్యోతిష్యంలో చెప్పబడినది.

మీ చేతి రుమాలును ఇతరులకు ఇవ్వడాన్ని లేదా తీసరులకు ఇవ్వడాన్ని లేదా తీసుకోవడాన్ని ఖచ్చితంగా మానుకోవాలి లేదంటే, వేరొకరికి సంపదను మరియు విధిని (తలరాతను) ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎవరికైనా మీ రుమాలును ఇవ్వాలనుకుంటే, దాన్ని శుభ్రం చేసి కొత్తదానిలా ఇవ్వండి. ఎవరైనా క్రొత్త రుమాలును ఇవ్వడానికి ఎల్లప్పుడూ మంచిదే.

English summary

Read to know what are the things that you should never lend or borrow.

These actresses stunned completely at the Filmfare Awards 2017. Have a look.