Latest Updates
-
కార్మిక లోకానికి పాదాభివందనం..మే డే విషెస్ ను ఇలా అందంగా చెప్పుకోండి! -
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు?
మీ పుట్టిన తేదీని కూడితే వచ్చే సంఖ్యతో మీ జీవితం మారిపోతుంది, మీకు అదృష్టం ఎప్పుడు వస్తుందో తెలుసుకో
నేడు ప్రపంచం నంబర్లపై నడక సాగిస్తున్నది. అనేక మంది శాస్త్రవేత్తలు ఈ నంబర్లపైన, వాటికున్న శక్తులపైన నేటికీ ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. సంఖ్యను బట్టి జాతకాలు చెప్పేస్తున్నది న్యూమరాలజీ.న్యూమరాలజీ.
అదృష్టం కోసం ఎదురు చూసే వాళ్ళు చాలా మందే ఉంటారు. జీవితంలో చాలా మంది అదృష్టం కలసి రాదని బాధపడుతుంటారు. కేవలం కొందరికి మాత్రమే అదృష్టం కలసి వస్తుందని, తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందని అధిక శాతం మంది బాధపడుతుంటారు. తమ దురదృష్టానికి తమను తామే నిందించుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. అనంత విశ్వానికి అంకెలకు అంతుచిక్కని అవినాభావ సంబంధమేదో ఉన్నది. న్యూమరాలజీ ప్రకారం మీ జాతకం తెలుసుకోవొచ్చు.

నంబర్లపై నడక సాగిస్తున్నది
అందుకే నేడు ప్రపంచం నంబర్లపై నడక సాగిస్తున్నది. అనేక మంది శాస్త్రవేత్తలు ఈ నంబర్లపైన, వాటికున్న శక్తులపైన నేటికీ ప్రయోగాలు కొనసాగిస్తున్నారు. పేరులోని అక్షరాల సంఖ్యను బట్టి జాతకాలు చెప్పేస్తున్నది న్యూమరాలజీ.. పుట్టిన రోజును బట్టి వ్యక్తిని స్కాన్ చేసేస్తున్నది. ఇక అసలు విషయానికి వస్తే...న్యూమరాలజీ ప్రకారం..మీ పుట్టిన తేదీని బట్టి ఏ సంవత్సరం మీకు అదృష్టం కలిసివస్తుందో తెలుసుకోవచ్చు.

సింగల్ డిజిట్ గా మార్చాలి
మీ డేట్ ఆఫ్ బర్త్ ని సింగల్ డిజిట్ గా మార్చాలి దానికోసం మీ డేట్ ఆఫ్ బర్త్ ని విడివిడి అంకెలుగా మార్చి...ఒక్కో అంకెను కలిపుతూ చివరికి ఒకే సంఖ్య మిగిలేలా చూసుకోవాలి అలా ఒకటి నుంచి తొమ్మిది అంకెలు వస్తాయి....ఇక ఈ అంకెను బట్టి ఏయే తీదీల్లో పుట్టినవారికి ఏ వయస్సులో అంటే ఏ సంవత్సరం వారికి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు చూద్దాం.

డిస్టినీ నంబర్
డిస్టినీ సంఖ్య అనేది మనిషి జీవితంలో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. వ్యక్తి భవిష్యత్తును ఇది తెలియజేస్తుంది. అందుకే దీనిని అదృష్ట సంఖ్య, మీ భవిష్యత్తును సూచించే సంక్య అని కూడా అంటారు. డిస్టినీ నంబర్ తోనే ప్రతి వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది. వారు పడిన శ్రమకి ఎలాంటి ఫలితం వస్తుంది. దువు,వృత్తి,స్నేహం,వివాహం ఇలా అన్ని విషయాల్లో వారి జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుంది. మరి మీ డెస్టినీ నంబర్ బట్టి మీ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవొచ్చు.

మీ అదృష్ట సంఖ్య తెలియాలంటే
మొదట మనం మన డెస్టిని నంబర్ తెలుసుకోవాలి. మీ అదృష్ట సంఖ్య తెలియాలంటే, మీరు పుట్టిన రోజు, నెల, సంవత్సరం మొత్తాన్ని కూడాలి కూడాలి. ఉదాహరణకు మీరు 12 సెప్టెంబర్ 1985న జన్మించారు అనుకోండి. 1 2 0 9 1 9 8 5= 35; 3 5= 8. ఎనిమిది మీ డెస్టినీ సంఖ్య. అలాగే 1.11.1984వ తేదీన జన్మించారనుకుందాం.. అప్పుడు 1+1+1+1+9+8+4=25 ఈ సంఖ్యను మళ్లీ అంకె వచ్చే వరకు కూడితే 2+5=7. అలా సింగిల్ డిజిట్ (నంబర్) వచ్చే వరకు కలపాలి. దానిని బట్టి వారి జీవితంలో ఎప్పుడు దశ వస్తుందో జ్యోతిష్య నిపుణులు చెబుతారు.

#1
1 ... ఈ నంబర్ వారికి 22 లేక 34 సంవత్సరాలలో అదృష్టం కలుగుతుందట. మీకు అంతకు ముందు కష్టాలు ఎదురుకావొచ్చు. అలాగే చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. కానీ 22 ఏటలోకి అడుగుపెట్టగానే అదృష్టం కలిసి వస్తుంది. ఒకవేళ అప్పుడు రాకుంటే 34 ఏళ్లప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. మీరు అనుకున్న పనులు జరుగుతాయి.

#2
2... ఈ నంబర్ వచ్చిన వాళ్లకి 24 లేదా 38 సంవత్సరాల వయసులో అదృష్టం కలసి వస్తుంది. మీరు 24 ఏళ్ల వరకు చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. కానీ 24 ఏటలోకి అడుగుపెట్టగానే అదృష్టం కలిసి వస్తుంది. ఒకవేళ అప్పుడు రాకుంటే 38 ఏళ్లప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. మీరు అనుకున్న రంగంలో రాణిస్తారు.

#3
3 లేక 5... వచ్చిన వారికి 32 సంవత్సరాల వయసులో అదృష్టం కలసి వస్తుంది. మీరు 32 ఏళ్ల వరకు చాలా చాలా ఇబ్బందులు పడతారు. కానీ 32 ఏటలోకి అడుగుపెట్టగానే మిమ్మల్ని అడ్డుకునే వారే ఉండరు. మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి.

#4
4... ఈ నంబర్ వారు 36 సంవత్సరంలో వారు అనుకున్న రంగంలో రాణిస్తారు. మీరు 36 ఏళ్ల వరకు చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. కానీ 36 ఏటలోకి అడుగుపెట్టగానే అదృష్టం కలిసి వస్తుంది. మీరు అనుకున్న రంగంలో రాణిస్తారు.

#5
5... వచ్చిన వారికి 32 సంవత్సరాల వయసులో అదృష్టం కలసి వస్తుంది. మీరు 32 ఏళ్ల వరకు చాలా చాలా ఇబ్బందులు పడతారు. కానీ 32 ఏటలోకి అడుగుపెట్టగానే మిమ్మల్ని అడ్డుకునే వారే ఉండరు. మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి.

#6
6... ఈ నంబర్ వారికి 25 వ సంవత్సరంలో అదృష్టం కలసి వస్తుంది. అలాగే 27 లేదా 32 సంవత్సరాల వయసులోఅదృష్టం ఒక రేంజ్ లో ఉంటుంది. మీరు 25 ఏళ్ల వరకు చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. కానీ 25 ఏటలోకి అడుగుపెట్టగానే అదృష్టం కలిసి వస్తుంది. ఒకవేళ అప్పుడు రాకుంటే 27, 32 ఏళ్లప్పుడు మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు అనుకున్న రంగంలో రాణిస్తారు.

#7
7... ఈ నంబర్ వారికి 20వ ఏటలో మంచి రోజులుంటాయి. అలాగే 30వ ఏటలో కూడా మంచి అదృష్టం కలసి వస్తుంది. 38, 44 ఏళ్ల వయస్సుల్లోనూ వీరికి అనుకూలంగానే పనులు జరుగుతాయి.

#8
8... ఈ నంబర్ వారికి 36 లేదా 42 ఏళ్ల వయసులో అదృష్టం బాగా కలసి వస్తుంది. మీరు 36 ఏళ్ల వరకు చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. కానీ 36 ఏటలోకి అడుగుపెట్టగానే అన్నీ మీకు అనుకూలంగానే పనులు జరుగుతాయి. కవేళ అప్పుడు రాకుంటే 42 ఏళ్లప్పుడు అదృష్టం కలిసి వస్తుంది. మీరు అనుకున్న రంగంలో రాణిస్తారు.

#9
9.... ఈ నంబర్ వారికి 28 వ సంవత్సరంలో అదృష్టం కలసి వస్తుంది. మీరు 28 ఏళ్ల వరకు చాలా ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుంది. కానీ 28 ఏళ్లప్పుడు మాత్రం మీకు అదృష్టం కలిసి వస్తుంది. మీరు అనుకున్న రంగంలో రాణిస్తారు. మీకు ఆ వయస్సులో తిరుగుండదు.



Click it and Unblock the Notifications