Latest Updates
-
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రియుడితో పారిపోయిందని.. భార్యను చెట్టుకు కట్టేసి గ్యాంగ్ రేప్ చేయించిన భర్త, బంధువులు.. -
Vellulli Maramaralu Recipe: కరకరలాడే స్పైసీ వెల్లుల్లి మరమరాలు..ఇలా చేసుకుంటే దీన్ని మించిన స్నాక్ ఉండదు! -
ఘుమఘుమలాడే కేరళ స్టైల్ పొటాటో ఫ్రై..సాంబార్, రసంతో నంజుకుని తింటుంటే మస్త్ మజా -
నానా పటేకర్ ప్రాణం తీసింది అదే..చాలామందికి తెలియని విషయం! -
జస్ట్ 10 నిమిషాల్లో పూరీ కర్రీ..ఇలా చేశారంటే ఎన్ని పూరీలైనా అలా తినేస్తుంటారు! -
నవరాత్రి మొదటి రోజే ప్రమాదకర వైధృతి యోగం.. ఈ 3 రాశుల వారికి బ్యాడ్ టైమ్ షురూ!
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా..
ఆమె పెద్ద సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్, మోటివేషనల్ స్పీకర్ కూడా. పిల్లల పెంపకం, జీవితంలో కష్టాలను ఎలా ఎదుర్కోవాలి అంటూ ఇలా పలు విషయాలపైన సోషల్ మీడియాలో వీడియోలు చేస్తుంటది. అయితే ఇప్పుడు ఆమెపైన 11 ఏళ్ల బాలుడిని లైంగిక వేధించిదన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆమె నిషా రాషెల్.
కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ ప్లుయెన్సర్ నిషా రాఫెల్ 11 ఏళ్ల బాలుడిని లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు న్యాయ, వైద్య పరీక్షల కోసం బాలుడిని త్రిశూర్ జనరల్ హాస్పిటల్ కు తరలించారు. రిపోర్ట్స్ లో బాలుడు లైంగిక దాడికి గురైనట్లు తేలింది. ఆ రిపోర్ట్స్ ఆధారంగా త్రిసూర్ వెస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిషాపై పోక్సో(pocso)చట్టం కింద కేసు నమోదు చేశారు.

అయితే ఇది తప్పుడు కేసు అని, నిషా రాఫెల్ ప్రతిష్ఠ దిగజార్చేందుకే ఆమెపై ఈ కేసు పెట్టారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. రెండు ఫ్లాట్స్ విషయంలో ఫిర్యాదురాడుడి కుటుంబానికి, నిషాకి మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తోందని, వ్యక్తిగత శతృత్వం కూడా ఉందని..ఈ కక్ష్యతోనే నిషాకు సమాజంలో ఉన్న మంచి పేరు దెబ్బతీయాలని, ఆమె ప్రతిష్ఠను మసకబార్చాలని నిషాపై తప్పుడు కేసు పెట్టారని అంటున్నారు.

ఒకవైపు వైద్య పరీక్షల్లో బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారణ కావడం.. మరోవైపు ఇదంతా ఆస్తి వివాదాల నేపథ్యంలో అల్లిన కట్టుకథ అని నిషా వర్గం వాదిస్తుండటంతో ఈ కేసు తీవ్ర ఉత్కంఠగా మారింది. అయితే పోక్సో కేసు నమోదు చేసుకున్న త్రిస్సూర్ పోలీసులు ఎవరి వాదనలను గుడ్డిగా నమ్మకుండా సమగ్ర దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి అసలు నిజాన్ని బయటపెట్టడంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఇందులో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు, పక్కా ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
సోషల్ మీడియాలో నీతులు చెప్పే నిషా రాఫెల్ నిజంగానే నేరం చేసిందా? లేక శత్రువుల కుట్రకు బలవుతోందా? అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఏది ఏమైనా.. ఒక పాపులర్ మోటివేషనల్ స్పీకర్ పై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం ప్రస్తుతానికి నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
కాగా, కాలికట్ యూనివర్శిటీ నుంచి ఎకనామిక్స్ లో డాక్టరేట్(Ph.D) పొందిన నిషా 12 ఏళ్లు అధ్యాపకురాలిగా కూడా పనిచేశారు.



Click it and Unblock the Notifications
