Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ట్రంప్ పై దాడి చేసి థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌కి.. ఆ యూట్యూబ్ ఛానెల్‌కు సంబంధం ఏంటి ?
పెన్సిలన్వేనియాలోని బట్లర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహింస్తుండగా ట్రంప్‌పైన కాల్పులు జరిగాయ్. ట్రంప్ చుట్టూ వున్న రిపబ్లికన్ పార్టీ సానుభూతిపరులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తుండగా, ట్రంప్ ఎదురుగా వున్న బిల్డింగ్ రూఫ్ టాప్‌పై నుంచి ట్రంప్ గన్ ఫైరింగ్‌ను మొదలుపెట్టాడు. ట్రంప్ పై దాడిలో పాల్గొన్నది మొత్తం ఒక వ్యక్తి మాత్రమే. ట్రంప్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. మొదటి బులెట్ ట్రంప్ కుడి చేయి వైపు నుంచి దూసుకొని వెళ్లింది. దుండకుడు ఆగకుండా కాల్పులు జరుపుతుండడంతో ట్రంప్ కిందకు వంగాడు, వెంటనే అక్కడ వున్న సీక్రెట్ సర్వీస్ ఎజెన్సీ ట్రంప్ చుట్టూ చేరి రక్షణగా నిలిచారు. ట్రంప్ వెనకాల వున్న వ్యక్తి బుల్లెట్ తగిలి మరణించారు. మరో వ్యక్తి గాయపడ్డాడు.

ట్రంప్‌ను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ట్రంప్ కుడి చెవి పై భాగం తప్ప ట్రంప్‌కు ఎక్కడా గాయం కాలేదు. ట్రంప్ పరిస్థితి ప్రస్తుతం సురక్షితంగానే వుంది. తృటిలో ట్రంప్ తప్పించుకున్నాడని చెప్పవచ్చు. ఈ సంఘటనతో ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానిక వెంటనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ రంగంలోకి దిగింది. ట్రంప్‌పై కాల్పులు జరిపింది రిపబ్లికన్ పార్టీకి చెందిన 20 ఏళ్ల థామస్ మ్యాథ్యూ క్రూక్స్‌గా గుర్తించారు.
ఈ ఘటనపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. ట్రంప్‌పై సానుభూతి కోసమే ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ట్రంప్ జో బైడెన్ కంటే ముందున్నాడు, కాబట్టి ట్రంప్ ఈ పనులను కూడా చేయించాల్సిన అవసరం లేదంటున్నారు. దాడి చేసిన థామస్ మ్యాథ్యూ డెమోలిషన్ రాంచ్ అనే యూట్యూబ్ ఛానెల్‌కు సంబంధించిన లోగో వున్న టీషర్ట్ వేసుకున్నాడు. ఈ ఛానెల్‌లో మొత్తం గన్ ఫైరింగ్‌కు సంబంధించిన వీడియోలే వుంటాయ్. ఈ కాల్పులకు, యూట్యూబ్‌కు ఛానెల్‌కు ఏమైనా సంబంధం వుందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన వెనుక ముఖ్య ఉద్దేశ్యాన్ని తేల్చే పనిలో ఎఫ్‌బీఐ వుంది. అమెరికాలో అధ్యక్షడు, మాజీ అధ్యక్షుడిపై ఇలా కాల్పులు జరగడం మొదటి సారి కాదు. ఇలాంటి దాడులు గతంలో అబ్రహం లింకన్, జేమ్స్ ఏ గారీఫీల్డ్, విలియం మెక్ కెన్లీ, జాన్ ఎఫ్ కెనడీ పైన దాడులు జరిగాయ్.
అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా వుంటుంది. ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో కాల్పుల సంఘటనలు జరుగుతూనే వుంటాయ్. ట్రంప్ కూడా గన్ కల్చర్‌ను సమర్ధిస్తూ వచ్చాడు. గన్ కల్చర్‌పై బైడెన్ ఆంక్షలు విధించాడు. తాను గెలిస్తే ఆ ఆంక్షలను ఎత్తేస్తానని ట్రంప్ అన్నాడు.



Click it and Unblock the Notifications
