Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
చలికాలం వచ్చేస్తోంది! బేబీ దుస్తులు జాగ్రత్త!!
Baby
oi-Nageswara Sharma
By B N Sharma

చలికాలం వేసే దుస్తులు ఎలావుండాలంటే -
1. అధికంగా గుడ్డలతో బేబీని ముంచెత్తకండి. బేబీ గాలి లేక అసౌకర్యం భావిస్తుంది. బటన్లు లేని తేలికగా తీసివేయగల జెర్సీలు వేయండి.
2. పొడుగు చేతుల షర్టులను వేస్తే చేయి పూర్తిగా కవర్ అవుతుంది.
3. చలిగాలి ఎక్కువగా వున్నా, మంచుపడుతున్నా చెవులలో దూది పెట్టంది. తల వెచ్చగా వుండేలా ఉన్ని టోపీ పెట్టండి.
4. పూర్తి వున్ని బట్టలు వేయవద్దు. బదులుగా కాటన్ వాడి శరీరానికి ఏదేనా వింటర్ క్రీమ్ రాయండి.
5. చలిగా వున్నప్పటికి బేబీకి రగ్గులు, దుప్పట్లు మొదలైనవి అధికంగా కప్పకండి.
6. కాళ్ళకు సాక్స్, పైజమా తొడగండి. చేతులకు కూడా చిన్న సైజు సాక్స్ వేయచ్చు.
బేబీకి ఎపుడూ ఎక్కువ బట్టలు వేయకండి. అవసరమనుకుంటే మెత్తటి కుషన్లు, బొమ్మలు లేదా ఉన్ని దుప్పటి లాంటివి వెచ్చగా వుంటానికి పక్కనే పెట్టండి.
Comments
Read more about: pregnancy amp; parenting baby care winter care ప్రెగ్నెన్సీ పేరెంటింగ్ బేబీ చలికాలం జాగ్రత్తలు
English summary
Take sufficient care of your baby winter clothes | చలికాలం వచ్చేస్తోంది! బేబీ దుస్తులు జాగ్రత్త!!
Story first published: Tuesday, August 23, 2011, 14:44 [IST]
Other articles published on Aug 23, 2011



Click it and Unblock the Notifications