Latest Updates
-
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.!
గర్భం ధరించాలంటే ఆలస్యం అవుతోందా?

మరి టెస్ట్ ట్యూబ్ బేబీల సంగతి చెప్పాలంటే ఎంతో వ్యయంతో కూడుకున్నపని. పురుషులు, స్త్రీలు కొన్ని చిట్కాలు ఆచరిస్తే త్వరితంగా గర్భ ధారణ జరిగే అవకాశాలుంటాయి. అవేమిటో చూడండి.
ఫలదీకరణ సమయం గమనించండి. అండోత్సర్గం ముందరి ఆరు రోజులు కలయికకు అనుకూలం. అండం విడుదల అయ్యే రోజు, దాని తర్వాత జంటలు కలిస్తే గర్భధారణ అవకాశాలు తక్కువే. అండోత్సర్గ సమయాన్ని గమనించండి. దీనికి గాను అధునికంగా కొన్ని సాధనాలు లభ్యమవుతున్నాయి. పిరీయడ్ అయిన మొదటి రోజునుండి 14 రోజుల ముందర అండోత్సర్గం అవుతుంది. సరిగ్గా అండోత్సర్గం లేదా అండం విడుదలయ్యే మూడు రోజుల ముందు రతికలయిక చేస్తే గర్భధారణ అవకాశాలు అధికం.
రతి కలయిక, ప్రతిరోజూ వుండరాదు లేదా ఎక్కువరోజుల అధిక గ్యాప్ వుండరాదు. రోజు మార్చి రోజుగా చేస్తే వీర్య నాణ్యత బాగుంటుంది. అయితే లూబ్రికేషన్ కొరకు వాడే జెల్లీలు వీర్య కణాలను నష్టపరచే అవకాశం వుంది. అందుకని సహజ నూనెల లూబ్రికేషన్ ఉపయోగించండి. రతి చేసే భంగిమ కూడా గర్భం ధరించటంలో ప్రయోజనం చేకూరుస్తుంది. కనుక మిషనరీ భంగిమ ఆచరిస్తే పురుషుడి వీర్యం గర్భాశయం అతి దగ్గరగా విడుదలై అండం తక్కువ దూరం లోనే వీర్యకణాలు పొందే అవకాశం వుంటుంది. కనుక ఈ చర్యలు పాటించి బిడ్డలు కోరే జంటలు పండంటి బిడ్డకొరకు గర్భం ధరించే అవకాశాలు పొందవచ్చు.



Click it and Unblock the Notifications