Latest Updates
-
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.? -
నేటి రాత్రి ఆకాశంలో అద్భుతం.. శుక్రుడి సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది! -
జూన్ 19 నుంచి ధన రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
పొగాకు నమిలితే క్యాన్సర్, గుండెపోటు మాత్రమే కాదు.. మరో ప్రమాదం ఉందని తెలుసా.? -
ఎక్కువ కాలం బతకాలా? ఈ వ్యాయామాలు చేస్తే మరణ ప్రమాదం తగ్గుతుంది.. -
విజయవాడ కనక దుర్గమ్మ తల్లి ఆ కొండపై ఎందుకు కూర్చుంది? అసలు కథ -
ధాబా స్టైల్ టీ ఇంట్లోనే కావాలా? అయితే ఈ 3 సీక్రెట్ మసాలాలు వాడాల్సిందే!
అతను పిల్లల కోసం రెడీగా ఉన్నాడని తెలిపే సంకేతాలు
అందరూ వ్యక్తులు పిల్లలను వ్యక్తులుగా (పిల్లలంటే ఇష్టపడే వ్యక్తులుగా)ఉండరు. కొంత మందికి పిల్లలంటే చాలా ఇష్టం, వారు సంబంధంలో మంచి దశలో ఉన్నప్పుడు వారు వెంటనే పిల్లలు కావాని ఇష్టపడుతుంటారు. అయితే కొందరు పురుషులు పిల్లలు కావాలని సహజంగా కనిపించరు. వారిలో కొన్ని సంకేతాలు మరియు భావోద్వేగాలు లను బట్టి వారికి స్వంగా పిల్లలు కోరుకుంటారో చెప్పవచ్చు. చాలా మంది పురుషుల్లో వారి రిలేషన్ షిప్ లో పిల్లల కలిగి ఉండటాని ఒక నిర్ధిష్ట సమయంను కలిగి ఉంటారు. వారు పిల్లలకోసం ప్లాన్ చేసుకొనే ముందు ఫైనాషియల్ గా మరియు సోషియల్ సెక్యూరిటీని స్థిరంగా ఉండేవిధంగా కోరుకుంటారు.
చాలా మంది పురుషులకు పిల్లలను కోరుకొనే వారు, వారి భాగస్వామి నుండి సపోర్ట్ ను కోరుకుంటాడు. కానీ ఇతరులు, ఎవరైతే పిల్లలకోసం సిధ్దంగా ఉన్నారో వారు వారి సమయం కోసం చూడరు. కానీ, పిల్లలు కోరుకొనే వారు మాత్రం ఎక్కువగా ఎప్పుడూ పిల్లలను చూస్తుండటం, ఎక్కువ మంది పిల్లలను చేర్చుకోవడం, బందువుల పిల్లలను , స్నేహితుల పిల్లలను దగ్గరకు తీసుకోవడం చేస్తుంటారు. అటువంటి లక్షణాలు వారు పిల్లలకోసం సిద్దంగా ఉన్నారని తెలుపుతుంది . ఇది ఏమైనా ఒక సులభమైన నిర్ణయం కాదు .
చాలా వరకూ పురుషులు పిల్లల గురించి ఆలోచించడానికి ముందు, వారంతట వారికోసం మరియు వారి కుటుంబం , పిల్లలతో చేర్చి, కోసం భవిష్యత్త్ సెక్యూరిటి కలిగి ఉంటారు . ఒక సారి వారి ప్రాథమిక కలలు, కోరికలు వారి వృత్తి మరియు సంబంధం నిర్దిష్ట స్థానం తర్వాత నెరవేర్చుకోవాలనుకుంటాడు. అప్పుడు వారు పిల్లల కోసం ప్లాన్ చేసుకోవడానికి సౌకర్యవంతంగా అనుభూతి చెందుతాడు. చాలా మంది పురుషులు పిల్లలు కలిగి ఉండటంవల్ల మరియు వారి భవిష్యత్తు ఎలా నిర్వహించాలని నిర్లక్ష్యం చేస్తుంటారు . అందుకు మంచి ఉదాహరణకు వారి బందువులు, స్నేహితులను చూసి పిల్లల కోసం ప్రయత్నించడం ఒక మంచి ఉదాహరణ. మరి పిల్లలు కావాలని కోరుకునే పురుషుల యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం...

1. పిల్లలను ఎక్కువగా గమనిస్తుండటం లేదా చూస్తుండటం
కొన్ని సార్లు, తెలికుండానే, లేకపోతే, మీ చుట్టూ ఉన్న పిల్లలను గుర్తించడం మొదలు పెడుతారు. వారు చాలా కాలం నుండి మీ చుట్టూ ఉన్నప్పటికీ, మీ మనస్సులో పిల్లల మీద కోరిక ఉన్నప్పుడు, వారిని చూస్తుడం చేస్తుంటారు. ఇది ఒక దశలో అంతర్గతంగా మీకు తెలియకుండానే జరిగిపోతుంది . ఇది ఖచ్చితంగా మీరు పిల్లల కోసం ప్రయత్నిస్తున్నారడానికి ఇది ఒక ఖచ్చితమైన సంకేతం.
2. స్టబల్ కెరీర్
మీ జీవితంలో ఒక స్థిరపడ్డటానికి, జీతంలో స్థిరత్వం మరియు దీర్ఘకాలిక భవిష్యత్తు మీద మరింత ఆలోచించడం వంటి ప్రారంభించడం ద్వారా మీరు భవిష్యత్తులో పిల్ల కోసం ఆలోచిస్తున్నారనడానికి ఒక సంకేతం. పురుషులు మొదటి దశలో వారి రిస్క్ ను తగ్గించుకొని , కుటుంబంను స్థిరపడ్డాక పిల్లల కోసం ప్లాన్ చేయడానికి ప్రయత్నిస్తారు.
3. ఎప్పుడు పిల్లల గురించే మాట్లాడటం
తరచుగా సంబంధంలో మరియు పెళ్ళైన వారిలో ఎక్కువ సమయం పిల్లల గురించి మాట్లాడటం , జరిగితే వారు పిల్లల కోసం సిద్దంగా ఉన్నారని చెప్పవచ్చు. మీలో పిల్లల గురించి మాట్లాడలనే భాన వచ్చినా, మరియు మీరు సాధారణంగా కంటే ఎక్కువగా పిల్లల గురించి మాట్లాడతున్నా, అది మీరు పిల్లలకోసం సిద్ధంగా ఉన్నారన్న సంకేతాన్ని తెలుపుతుంది.
4. మీ చుట్టూ పిల్లలు ఉండాలని కోరుకోవడం:
ఈ విషయానికి వచ్చినప్పుడు, వారు వారి స్నేహితుల పిల్లలతో లేదా మేనల్లుడు లేదా మేనకోడలుతో కూర్చోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ సంబంధం ఇటువంటి విషయాలను మహిళలు ఎక్కుగా గమనిస్తుంటారు. వారు, వారి ఆమె యొక్క పార్ట్నర్ పల్లల కోసం తాపత్రయపడుతున్నట్లు భావిస్తారు.
5. పరోక్షంగా మాట్లాడటం: చాలా మంది పిల్లలకోసం ప్రయత్నించడంలో మరియు వారిగి గురించి నేరుగా అడగటానికి కొంత సిగ్గు పడుతుండవచ్చు. అయితే, పరోక్షంగా కొన్ని సంకేతాలను మరియు సూచనలు అతనికి పిల్లల మీద ఎక్కువ ఇష్టముందని సూచిస్తుంది. అది వారి భాగస్వామితో నేరుగా చర్చించడం లేదా పరోక్షంగా తాతలు, అమ్మలను గుర్తుచేసుకోవడం కూడా సంకేతంగా భావించవచ్చు.



Click it and Unblock the Notifications