Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
పిల్లల మనసులు వికసించాలంటే....!
Kids
oi-Nageswara
By B N Sharma

పిల్లలు డాన్స్ చేసేందుకు ప్రోత్సహించండి. ఇది మంచి వ్యాయామం. డాన్స్ చేస్తే కాళ్ళు, చేతులు, భుజాలు, నడుము, తుంటి భాగ ఎముకలు అన్నింటికి వ్యాయామం లభిస్తుంది. వారిని ఎత్తుకుని పైకి, కిందకి ఊపండి. పిల్లలకు రంగురంగుల బాక్స్‌లు ఉన్న గేమ్స తీసుకుండి. వీటితో కట్టడాలు నిర్మిస్తూ పిల్లలు రంగులను లెక్కించడాన్నిలేదా అంకెలను నేర్చుకోగలుగుతారు.
మీ పిల్లలను స్విమ్మింగ్, స్కేటింగ్, గేమ్స్ పార్లర్ వంటి వాటికి తీసుకు వెళ్ళండి. ఇలాంటివి వారిలో ధైర్యాన్ని పెంచుకునేందుకు దోహదపడతాయి. ప్రతిరోజూ ఒకసారి మీ పిల్లలను ప్రేమతో ఎత్తుకోండి. కౌగిలించుకోండి. దీంతో మీ మధ్య భావనాత్మక సంబంధాలు బాగా పెరుగుతాయి.
Comments
English summary
Let Your Children Learn New Things! | ధైర్య, సాహసాలకై... ఆటపాటలు!
Story first published: Saturday, November 5, 2011, 12:01 [IST]
Other articles published on Nov 5, 2011



Click it and Unblock the Notifications