Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
దంత సంరక్షణ - ఇంటివద్దే!
Kids
oi-Nageswara
By B N Sharma

పిల్లలలో దంత క్షయాన్ని అరికట్టాలంటే, ముందుగా వారికి చేతనయ్యేటంతవరకు పెద్దవారే వారి దంతాలు ప్రతిరోజూ రెండు సార్లు బ్రష్ చేయాలి.
కాల్షియం అధికంగా వుండే ఆహారాలైన పాలు, గింజలు మొదలైనవి ఇస్తే వారికి మంచి దంత సంరక్షణ కలుగుతుంది. కేవిటీలు రాకుండా వుంటాయి. పిల్లల దంతాలు కేవిటీలు లేకుండా ఆరోగ్యంగా వుండాలంటేవారికి ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ క్రమం తప్పకుండా ప్రతిరోజూ తినిపించాలి.
వివిధ రకాల బ్రషింగ్ ఛార్టులు, దంత సంరక్షణా ఫొటోలు వంటివి చూపుతూ వారిలో దంత సంరక్షణ పట్ల అధిక అవగాహన చిన్నతనంలోనే కలిగించాలి.
Comments
English summary
Does Not Go to the Dentist! | దంత సంరక్షణ - ఇంటివద్దే!
Story first published: Tuesday, January 3, 2012, 11:11 [IST]
Other articles published on Jan 3, 2012



Click it and Unblock the Notifications