Latest Updates
-
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.!
పిల్లలు తినకూడని 4 ఆహార పదార్ధాలు!

అంతేకాక, అతి త్వరగా పిల్లలకు హాని కలిగించే తిండి పదార్ధాలు చెప్పాలంటే....
1. డ్రింక్ లు - పిల్లలు అమితంగా ఇష్టపడే కార్బోనేటెడ్ కూల్ డ్రింక్ లు పట్టకండి. బయట పాలువంటి పానీయాలు పట్టినప్పటికి వాటిని కనీసం 10 నిమిషాలు బాగా వేడి చేయండి. కూల్ డ్రింక్ లకు బదులుగా సహజ పానీయాలైన పండ్ల రసాలు పట్టండి.
2. జెల్లీలు, జామ్ లు, వంటివి వారికి పెట్టకండి. తేలికగా జీర్ణమయ్యే సహజమైన వెన్న పదార్ధాలు తక్కువ మొత్తాలలో బ్రెడ్ వంటి వాటితో ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి.
3. పిల్లలకు ఆహారాన్ని పెద్ద మొత్తాలలో పెట్టకండి. వారు తినటం ఇపుడిపుడే నేర్చుకుంటూంటారు. పెద్ద మొత్తాలలో ఆహారం వారి ఆహార గొట్టానికి అడ్డంపడి ఇబ్బంది కలిగిస్తుంది. ఆమారాన్ని గుజ్జుగా చేసి తినిపించాలి. ఫ్రిజ్ లో పెట్టిన ఆహార పదార్ధాలను వారికి తినిపించకండి.
4. నోటికి అంటుకునే గట్టి ఆహారాలైన పాప్ కార్న్ వంటివి పెట్టకండి. ఇవి ఆహార గొట్టానికి అంటుకుంటే అసౌకర్యం కలిగిస్తాయి. బాగా పండిన పండ్లు, తురిమిన కూరల సలాడ్ వంటివి కొద్ది కొద్దిగా తినిపించవచ్చు.
పిల్లలు తినే పరిసరాలను శుభ్రంగా, ఆరోగ్యకరంగా వుంచండి. లేదాంటే వారికి ఎలర్జీలు వచ్చే ప్రమాదం వుంది. తినే ప్లేట్లను, గ్లాసులను, చెంచాలను పూర్తిగా స్టెరిలైజ్ చేసి వుంచండి. వారు తినేటపుడు వాటిని కూడా నోటిలో పెట్టుకుంటూ వుంటారు.



Click it and Unblock the Notifications
