Latest Updates
-
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి! -
నిమజ్జనం తర్వాత కలలో గణేశుడు.. ఇలాంటి స్వప్నాలు వస్తే నూతన ఆరంభాలు ఖాయం.! -
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.!
తల్లిపాలు బిడ్డకు శ్రేష్టం!
Post Natal
oi-Nageswara
By B N Sharma

కనీసం ఒక సంవత్సరం వరకైనా తల్లి బిడ్డకు పాలను పట్టాలి. ఎప్పటికపుడు పోషకాహారం తాను తీసుకుంటూ బిడ్డకు పాలు సంవత్సరం వరకు అందిస్తే బిడ్డలో రోగ నిరోధక వ్యవస్ధ బలపడి బిడ్డ తరచు అనారోగ్యంపాలు కాకుండా వుంటుంది. కొంతమంది స్త్రీలలో తల్లిపాలు సరిగా పడకపోవటంతో, పిల్లలకు ఆవు లేదా గేదె పాలు పడతారు.
ఈ పాల కారణంగా బిడ్డలో కొవ్వు కణాల సంఖ్య కూడా పెరిగి బిడ్డ లావు అయ్యే అవకాశం వుంది. బిడ్డ మొదటి సంవత్సరంలో ఏర్పడే కొవ్వు కణాల సంఖ్య ఇక అతని జీవితాంతం శరీరంలో మెయిన్టెయిన్ అవుతూ లావుగానే వుండే సమస్య కూడా బిడ్డలు కలిగి వుంటారు.
Comments
English summary
Breastfeeding For A Baby! | జీవితకాల టానిక్!
Story first published: Friday, December 9, 2011, 12:26 [IST]
Other articles published on Dec 9, 2011



Click it and Unblock the Notifications
