Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
గర్భవతి మహిళ ఆరోగ్య సమస్యలు?
Pre Natal
oi-Nageswara
By B N Sharma

ప్రత్యేకించి మహిళకు గర్భ సమస్యలు మొదటి మరియు మూడవ త్రైమాసికాలలో అధికంగా వుంటాయి. కొన్ని సమస్యలు చిన్నవిగా వున్నప్పటికి మరి కొన్ని విశేషంగా వుండి వైద్యుల సలహాపై మాత్రమే చికిత్సలు పొందాల్సి వుంటుంది. మహిళకు గతంలో ఒకసారి గర్భం ధరించినప్పటికి, మరోమారు వచ్చే గర్భం గతంలో వలే వుండక పోవచ్చు. ప్రతి గర్భానికి దాని సమస్యలు వేరుగా వుంటాయి.
సాధారణంగా మొదటి గర్భంలో కనుక వాంతులు, వికారం మొదలైనవి వస్తే, రెండవ గర్భ ధారణలో వీటి ప్రభావం ఆమెపై వుండకపోవచ్చు కూడాను. అదే రకంగా ఒక సారి వెన్ను నొప్పి వస్తే మరోసారి గర్భధారణలో అది వుండక పోవచ్చు.
Comments
English summary
Discomfort During Pregnancy | గర్భవతి మహిళ ఆరోగ్య సమస్యలు?
Story first published: Saturday, December 10, 2011, 9:52 [IST]
Other articles published on Dec 10, 2011



Click it and Unblock the Notifications