Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
రుతుక్రమంలో రతి చేస్తే గర్భం వస్తుందా?
Pre Natal
oi-Nageswara
By B N Sharma

అండోత్సర్గం తర్వాత గుడ్డు గర్భాశయానికి ఫేలోపియన్ ట్యూబులద్వారా ప్రయాణిస్తుంది. అక్కడ కనుక వీర్యకణాలుంటే ఆ గుడ్డు వీర్యంతో ఫలదీకరణం చెందుతుంది. వీర్యం గర్భాశయంలోనే వుండవలసిన పనిలేదు. వీర్యం జీవితకాలం 2 లేదా 3 రోజులుంటుంది. పిరీయడ్ వచ్చేసరికి లోపల మరోన గుడ్డు ఏర్పడటం మొదలవుతుంది. కొంతమందికి పిరియడ్ 28 రోజులకు రాగా మరి కొందరికి అతి తక్కువగా 22 రోజులకే వస్తుంది. తక్కువగా వచ్చే వారికి త్వరగా గుడ్డు ఏర్పడటం మొదలవుతుంది.
ఏది ఏమైనా పిరీయడ్స్ లో కూడా మహిళ సంభోగం చేసేటపుడు అసురక్షితం గా ఆచరిస్తే గర్భం వచ్చే అవకాశం వుంది. కనుక గర్భం రాకూడదనుకునేవారు సురక్షితమైన గర్భనిరోధక సాధనాలు వాడటం మంచిది.
Comments
English summary
Can You Get Pregnant During Menstruation? | రుతుక్రమంలో రతి చేస్తే గర్భం వస్తుందా?
Story first published: Monday, January 23, 2012, 10:29 [IST]
Other articles published on Jan 23, 2012



Click it and Unblock the Notifications