Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
పిప్పెర్ ఫిష్ ఫ్రై
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చేపలు: 1/2kg
పచ్చిమిర్చి: 8
అల్లం: 50grm
చెక్క,లవంగాలు: 4
వెల్లుల్లి రెబ్బలు: 6
ధనియాలు: 3tsp
మిరియాలపొడి: 4tsp
ఉప్పు: రుచికి తగినంత
పసుపు: 1/4tsp
ఆయిల్: కావలసినంత
తయారు చేయు విధానము:
1. చేపలను శుభ్రం చేసి కావలసిన సైజులో ముక్కలుగా కట్ చేసి ప్రక్కన పెట్టుకోవాలి.
2. అల్లం వెల్లుల్లి, పచ్చిమిర్చి, లవంగాలు, కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి.
3. పేస్ట్ చేసిన మిశ్రమానికి పసుపు, ఉప్పు వేసి కలిపి చేపలకు రెండువైపుల రాసి పావుగంట అలాగే ఉంచాలి.
4. పాన్ లో నూనె వేసి కాగిన తర్వాత చేపలను అందులో వేసి బాగా ఫ్రై చేయాలి. చేపలు వేగి బ్రౌన్ కలర్ వచ్చే సమయంలో మిరియాల పొడిని చల్లి మరికొద్ది సేపు ఫ్రై చేసి ప్రక్కకు దింపుకోవాలి. అంతే పిప్పెర్ ఫిష్ ఫ్రై రెడీ.
Comments
Read more about: చేప పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి లవంగాలు చెక్క ధనియాలు ఉప్పు పసుపు మిరియాలు ఆయిల్ fish green chilli ginger garlic cloves turmeric black pepper oil
Story first published: Wednesday, May 19, 2010, 17:22 [IST]
Other articles published on May 19, 2010



Click it and Unblock the Notifications