Latest Updates
-
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం! -
జావే కానీ తాగరు,స్పూన్ తో తింటారు..కర్డ్ రైస్ ను మరిపించే బార్లీ జావ ఎలా చేసుకోవాలంటే.. -
నరసింహ జయంతి: స్వామివారి అనుగ్రహం పొందాలంటే ఈ సమయంలోనే పూజ చేయాలా? ఆసక్తికర విషయాలివే -
వృషభం, కన్య, ధనుస్సు రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 30 ఏప్రిల్ 2026 -
మే 1 నుంచి గ్యాస్ సిలిండర్ బుకింగ్ పై 5 కొత్త రూల్స్.. ఇవి తెలియకపోతే ఇబ్బందే! -
అన్నం మిగిలిపోయిందా? అయితే ఈ ఇండోనేషియా స్టైల్ ఫ్రైడ్ రైస్ ట్రై చేయండి! -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ఉడికించిన గుడ్డు వేపుడు...!

కావలసిన పదార్ధాలు:
ఎగ్స్: 4(ఉడికించినవి)
ఉల్లిపాయ: 4(పెద్దవి
మిర్చి: 6-8
అల్లంవెల్లుల్లిపేస్ట్: 1tsp
కారం: 1tsp
పసుపు: 1/2tsp
గరంమసాలా: 1tsp
కరివేపాకు: రెండు రెమ్మలు
కొత్తిమీరతురుము: 1/2cup
ఉప్పు: రుచికి తగినంత
నూనె: కావలసినంత
తాలింపుకు శనగపప్పు, మినప్పప్పు,ఆవాలు, ఎండుమిర్చి, జీలకర్ర.
తయారు చేయు విధానం:
1. ముందుగా ఎగ్స్ ఒక గిన్నెలో గుడ్లు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి అందులో నూనె వేసి, నూనె వేడెక్కాక పోపుసామాన్లు అన్ని అందులో వేసి వేయించాలి.
4. ఇప్పుడు అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగిన తర్వాత, అల్లం, వెల్లుల్లి పేస్ట్, బాగా వేయించాలి.
5. అందులోనే కారం, గరం మసాలా, పసుపు వేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి.
6. చివరగా ఉడికించి గుడ్లు, కొత్తమీర తురుము వేసి, ఐదునిమిషాలు పాటు ఉడికించి దింపుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేయాలి. అంతే ఎగ్ ఫ్రై రెడీ....



Click it and Unblock the Notifications