Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
చికెన్ కట్ లెట్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

బోన్‌లెస్ చికెన్ బ్రెస్ట్హాఫ్స్: 8
గుడ్లు: 2
చీజ్: 1/4 కప్పు
బ్రెడ్ క్రూంబ్స్: కొద్దిగా
వెన్న: 2 tsp
మిరియాలపొడి: 1tsp
నూనె: కావలసినంత
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానము:
1. చికెన్‌ను బాగా శుభ్రంచేయాలి.
2. వేరే గిన్నెలో బ్రెడ్ క్రూంబ్స్, చీజ్, ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి.
3. మరొక బౌల్ తీసుకుని గుడ్లను పగలకొట్టి సొనవేసి గిలక్కొట్టాలి.
4. అందులో కడిగిన చికెన్ పీస్‌లు, బ్రెడ్ మిక్స్ కూడా వేసి బాగా కలపాలి.
5. ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు అంటే ఓ అరగంట పాటు కదపకుండా ఉంచాలి.
6. తర్వాత పాన్‌లో వెన్న, నూనె వేసి వేడిచేసి చికెన్ పీస్‌లు ఒక్కొక్కటిగా వేసి రెండువైపులా బాగా కాలేలా వేయించాలి.
7. ఎక్కువ మంట మీద కాకుండా మీడియంగా వేయిస్తే బంగారు రంగులోకి వస్తాయి. అంతే ఘుమ ఘుమలాడే చికెన్ కట్లెట్ రెడీ.
Comments
Read more about: చికెన్ గుడ్లు చీజ్ బ్రెడ్ క్రూంబ్స్ వెన్న మిరియాలు నూనె ఉప్పు chicken eggs cheese bread crumbs pepper oil salt
Story first published: Wednesday, July 28, 2010, 16:00 [IST]
Other articles published on Jul 28, 2010



Click it and Unblock the Notifications