Latest Updates
-
నారద జయంతి: వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మేషరాశిలో బుధాస్తమయం: ఈ 26 రోజులు డిజిటల్ లావాదేవీల విషయంలో అప్రమత్తంగా ఉండండి! -
ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనయోగం.. పట్టిందల్లా బంగారం కాబోతోంది..! -
పుచ్చకాయ తింటూ ఈ 3 తప్పులు చేస్తే మీ ప్రాణాలకే ముప్పు! -
నారద జయంతి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
నోట్లో నీళ్లు ఊరించే టమాటా నిల్వ పచ్చడి.. నెలల పాటు నిల్వ ఉండేలా చేసుకోండిలా.. -
వృషభం, సింహం, మకర రాశుల వారికి శని దేవుని ఆశీస్సులు.. మీ రాశి ఉందా? - శనివారం, 02 మే 2026
చికెన్ దివాని: హైదరాబాద్ స్పెషల్ కుండ వంట
మన ఇండియాలో చికెన్ వంటలను వివిధ రకాలుగా వండటాన్ని మనంపలు ప్రదేశాల్లోచూస్తూనే ఉంటాం. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రుచితో చాలా డిఫరెంట్ టేస్ట్ లతో తయారుచేస్తుంటారు . ముఖ్యంగా హైదరాబాద్ వంటలకు కొన్ని ప్రత్యేకమైన ఇండియన్ మసాలా దినుసులను చేర్చడం వల్ల అద్భుతమైన రుచి వస్తుంది.
హైదరాబాద్ వంటకాల్లో ముఖ్యంగానిజామ్ కిచెన్ వంటలు చాలా ఫేమస్ .ముర్గ్ మరియు చికెన్ దివాని హంది వంటి వంటలు చాలా రుచికరంగా ఉంటాయి . ఈ చికెన్ కర్రీని చాలా ట్రెడిషినల్ గా కుండలో తయారుచేస్తారు. ఈకుండలో తయారుచేసే వంటలుచాలా వెరైటీ టేస్ట్ ను కలిగి ఉంటుంది. కొద్దిగా మసాలాలు మరియు జీడిపప్పు పేస్ట్ వల్లచికెన్ దివాని గ్రేవీ చిక్కగా, మరియు సువాసనతో నోరూరిస్తుంటుంది. మరిఈ హైదరాబాద్ స్పెషల్ చికెన్ దివాని వంటను ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
చికెన్- 500 gms
జీడిపప్పు- 20-25
ఉల్లిపాయలు: 2
టమోటో గుజ్జు: 1/2cup
వెల్లుల్లి రెబ్బలు: 7-8 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం వెల్లుల్లి paste- 1tbsp
పెరుగు- 1tbsp
పసుపు పొడి: 1tsp
కారం పొడి: 2tsp
ధనియాల పౌడర్:1tsp
జాజికాయ పొడి : ఒక చిటికెడు
గరం మసాలా: 1/2 tsp
కసూరి మేతి: 1tsp (పొడి చేసుకోవాలి)
పుదీనా: 1tsp (సన్నగా తరిగిపెట్టుకోవాలి)
కొత్తిమీర: 2tbsp (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
ఉప్పు : రుచికి సరిపడా
బిర్యానీ ఆకు: 1
లవంగాలు: 2
దాల్చిన చెక్క :1
జాపత్రి: 2 తంతువులు
యాలకలు: 2
ఆయిల్ / బటర్: 3tbsp
తాజా క్రీమ్: 2tbsp (గార్నిష్ కోసం)
గోరువెచ్చని నీళ్ళు: కొద్దిగా
మట్టి కుండ: 1
తయారుచేయు విధానం:
1. ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి, ఉప్పు, పసుపు, మరియు పెరుగు వేసి 30నిముషాలు బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. అంతలోపు గోరువెచ్చని నీటిలో జీడిపప్పును నానబెట్టి, 15నుండి 20నిముషాల తర్వాత వాటిని తీసి, మిక్సీగ్రైండర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.


6. ఇప్పుడు అందులో ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలను మరియు జీడిపప్పు పేస్ట్ను వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

8. టమోటో గుజ్జు వేగిన తర్వాత అందులో కారం, ధనియాలపొడి, కస్తూరి మేతి, ఉప్పు, పంచదార కూడా వేసి మరో 5నిముషాలు ఫ్రై చేసుకోవాలి. మూతపెట్టి 10నిముషాలుఉడికించుకోవాలి.






Click it and Unblock the Notifications