Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
చికెన్, బంగాళదుంప సలాడ్: బంగాళదుంప ‘డే స్పెషల్’..

కావల్సిన పదార్థాలు :
1. మొత్తటి కోడి మాంసం 250 గ్రాములు
2. బంగళాదుంపలు 3 (గుండ్రంగా తరిగినవి)
3. క్యాబేజి (4 రెబ్బలు)
4 ఉల్లిపాయలు ( గుండ్రంగా తరిగినవి 10 రింగులు)
5. టమోటో 1 ( గుండ్రంగా తరుగుకోవాలి)
6. మిరియాలు 1 టీస్పూన్
7. వాము 1 టీ స్పూన్
8. కొత్తిమీర (తరిగినది)
9. అల్లం మొత్తగా నూరినది 1 టీస్పూన్
10. వెనెగర్ 1 టీ స్పూన్
11. తాజా వెన్న 1 టేబుల్ స్పూన్
12. సాల్ట్ తగినంత
13. ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం:
- ముందుగా శుభ్రం చేసుకున్న మంసంతో పాటు బంగాళదుంపుల తరుగును ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల గుండ్రంగా కోసుకున్న బంగాళదుంప తరుగు మాంసంలోని సారాన్ని పీల్చుకుంటుంది.
- ఉడికిని మాంసం, దుంప తరుగును ఒకే గిన్నెలోకి తీసుకుని వాటికి గుండ్రంగా తరుగుకున్న టమోటో, ఉల్లిపాయ రింగులతో పాటు నూరిన అల్లాన్ని జోడించాలి.
- ఇలా కలగలిసిన మిశ్రమంలో మిరియాలతో పాటు తగినంత సాల్ట్ ను జోడించి కలపుకోవాలి, తయారైన చికెన్ పోటాటో సలాడ్ ను కొత్తమీర, క్యాబేజి రెబ్బలతో అలంకరణ చేసుకుంటే ఇంకా అలంకరణగా ఉంటుంది.
- తయారీ విధానం తెలసుకున్నారుగా ఆరోగ్యంతో పాటు రుచికరమైన ఈ వంటకాన్ని ఒక సారి ట్రై చేసి చూడండి.



Click it and Unblock the Notifications