Latest Updates
-
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!
కోకోనట్ ఫిష్ ఫ్రై వంటకం
Non Veg
oi-Saraswathi
By Sindhu

చేపముక్కలు: 6-8
ఎండుమిర్చి: 4-6
కొబ్బరి తురుము: 3
మైదా పిండి: 4
నిమ్మరసం: 2
అల్లం: చిన్నముక్క
వెల్లుల్లి రెబ్బలు: 4-6
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారు చేయు విధానము:
1. మొదటగా చేప ముక్కలను శుభ్రం చేసి ఆరబెట్టాలి. తడి పూర్తిగా ఆరిన తర్వాత మైదా పిండిని వాటిమీద చల్లి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఎండు మిర్చి, కొబ్బరి తురుము, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్ప లను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీనిని చేప ముక్కలకు పట్టించాలి. వీటిని అరగంట సేపు అలాగే ఉంచాలి
3. అరగంట తర్వాత స్టౌ పాన్ పెట్టి నూనె పోసి కాగాక. అందులో చేప ముక్కలను వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే కోకోనట్ ఫిష్ ఫ్రై రెడీ. సర్వ్ చేసే ముందు నిమ్మరసం చల్లి వడ్డించాలి.
Comments
English summary
Coconut Fish Fry Recipe... | కోకోనట్ ఫిష్ ఫ్రై వంటకం
Story first published: Thursday, January 26, 2012, 15:54 [IST]
Other articles published on Jan 26, 2012



Click it and Unblock the Notifications