Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
దదియా చికెన్
Non Veg
oi-Saraswathi N
By Sindhu

చికెన్: 1/2 kg
టమోటాలు: 2
పుదీనా: 1/2 cup
కొత్తిమీర: 1/2 cup
పచ్చిమిర్చి: 4
యాలకలు: 3
జీడిపప్పు: 2 tbsp
లవంగాలు: 4
చెక్క: 1 పీస్
వెన్న: 3 tsp
కారం: 2 tsp
పెరుగు: 1 cup
జీలకర్ర: 1 tsp
ఉప్పు: రుచికి సరిపడా
వెల్లుల్లి: 8 రెబ్బలు
తయారు చేయు విధానము:
1. ముందుగా మిక్సీ జార్ లో కొత్తిమీర, జీడిపప్పు, వెల్లుల్లి, టమోటాలు, పుదీనా, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
2. నీటిలో శుభ్రం చేసిన బోన్ లెస్ చికెన్ తీసుకుని తగినంత ఉప్పు, పెరుగు వేసి దానితో పాటి మొదట గ్రైండ్ చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని కూడా అందులో వేసి బాగా కలిపి అరగంట సేపు నానబెట్టాలి.
3. ఇప్పుడు స్టౌ పై పాన్ పెట్టి అందులో వెన్న వేసి బాగా కరిగిన తర్వాత కొద్దిగా చెక్క, లవంగాలు, యాలకలు, జీలకర్ర వేసి పైన నానబెట్టిన చికెన్ వేసి బాగా కలుపుకోవాలి.
4. చికెన్ ఉడికిన కొద్ది సేపటికి కారం, ఉప్పు వేసి బాగా కలిపి మరికొద్దిసేపు ఉడకనివ్వాలి, తర్వాత దించి వేరే గిన్నెలోనికి తీసుకుని టమాటా, క్యారెట్ ముక్కలతో గార్నిష్ చేసుకుంటే దదియా చికెన్ రెడీ.
Comments
Read more about: చికెన్ టమోట పుదీనా కొత్తిమీర జీలకర్ర వెన్న ఉప్పు పచ్చిమిర్చి వెల్లుల్లి పెరుగు లవంగాలు యాలకలు chicken tomato mint leaves cardamom coriander leaves cheese salt clave
Story first published: Thursday, March 18, 2010, 16:35 [IST]
Other articles published on Mar 18, 2010



Click it and Unblock the Notifications