Latest Updates
-
తిరుపతి గంగమ్మ జాతరలో 'బైరాగి వేషం' ఎందుకు వేస్తారు? ఈ వేషధారణ వెనుక ఉన్న అసలు రహస్యమిదే! -
నేటి శని దృష్టి: ఈ రాశుల వారికి అదృష్టం, మరికొందరికి జాగ్రత్త.. గ్రహాల హెచ్చరిక ఇదే! -
మేషం, ధనుస్సు, సింహ రాశుల వారికి అద్భుతమైన యోగం.. మీ రాశి ఉందా? - బుధవారం, 06 మే 2026 -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బెంగాలీ ఝల్ మురి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
ఇన్స్టాగ్రామ్ 'ఆస్ట్రో-హీలర్' అరెస్ట్: సెక్స్టార్షన్ వెనుక ఉన్న భయంకరమైన నిజాలివే! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే -
జీడిమెట్లలో దారుణం: సహజీవనం చేస్తున్న వ్యక్తిని చంపిన తల్లి, కొడుకు… అసలు కారణం తెలిస్తే షాక్! -
తెలంగాణలో నిప్పుల కొలిమి: పీరియడ్స్ సమయంలో ఎండల నుంచి తప్పించుకోవడం ఎలా? -
క్రేజీ రెసిపీ..ఎప్పుడైనా క్రిస్పీ గుమ్మడికాయ పూరీ రుచి చూశారా? అదిరిపోయే టేస్ట్ తో పాటు హెల్తీ కూడా.. -
మే 5: ఈ రాశుల వారికి అకస్మాత్తుగా ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే!
ఆరోగ్యం... రుచి..క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ

కావల్సిన పదార్థాలు:
క్యాలీఫ్లవర్ ముక్కులు: 2cups(ఉప్పు వేసి వేడి నీళ్ళలో ఐదు నిముషాలు వేసి తీయాలి)
కోడిగుడ్లు: 6(ఉడికించి ఒక్కో గుడ్డును రెండు ముక్కలు చేయాలి)
టమోటోలు: 3
ఉల్లిపాయ: 1
కారం: 2tsp
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర, ఆవాలు: 1tsp
పసుపు: 1tsp
మసాలా పొడి: 1/2tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
నువ్వుల పొడి: 1tsp
నూనె: తగినంత
ధనియాల పొడి : 1tsp
కొబ్బరి పొడి: 1tsp
కొత్తిమీర: గార్నిష్ కి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పాత్రలో నూనె వేసి వేడయ్యాక, ఆవాలు, జీలకర్ర చిటపటలాడించాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించాలి.
2. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాక, టమోటో ముక్కలు జత చేసి అయిదు నిమిషాలు వేయించాలి.
3. క్యాలీఫ్లవర్ ముక్కలు వేసి అయిదు నిముషాలు వేయించాక కొబ్బరి పొడి, నువ్వుల పొడి, ధనియాల పొడి, గరం మసాలా వరుసగా వేసి ఐదు నిముషాల పాటు వేయించి, ఉడికించిన గుడ్లను రెండు బాగాలుగా చేసి అందులో వేసి ఫ్రై చేయాలి.
4. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసి దింపేయాలి. అంతే క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ..



Click it and Unblock the Notifications